జ్యోతిర్లింగ దర్శన యాత్ర చేయాలనుకుంటున్నారా.. ఇది మీకోసమే..
మీరు జ్యోతిర్లింగ దర్శన యాత్ర చేయాలనుకుంటున్నారా... అయితే మీకో గుడ్ న్యూస్. అతి తక్కువ ధరలో జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్యాకేజీలను అందుబాటులోకితెచ్చింది ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్‌సీటీసీ. ఇందులో భాగంగానే భారత్ గౌర్ రైళ్లు పేరుతో నడిపిస్తున్న రైళ్లకు ప్రయాణికుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనతో తాజాగా.. మరో టూరిజం ప్యాకేజీని అందులోకి తీసుకొచ్చింది.
మీరు జ్యోతిర్లింగ దర్శన యాత్ర చేయాలనుకుంటున్నారా… అయితే మీకో గుడ్ న్యూస్. అతి తక్కువ ధరలో జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్యాకేజీలను అందుబాటులోకితెచ్చింది ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్‌సీటీసీ. ఇందులో భాగంగానే భారత్ గౌర్ రైళ్లు పేరుతో నడిపిస్తున్న రైళ్లకు ప్రయాణికుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనతో తాజాగా.. మరో టూరిజం ప్యాకేజీని అందులోకి తీసుకొచ్చింది. జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర పేరుతో ఈ టూరిస్ట్ సర్క్యూట్ రైలు యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చింది. జనవరి 23వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. టూర్ ప్యాకేజీలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడుతో పాటు కేరళలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను కవర్ చేస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్షుద్రపూజలకు ఏర్పాట్లు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు
ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే ??
సంక్రాంతికి ఊరెళ్తున్నారా ?? దొంగలు దోచేస్తారు జాగ్రత్త !!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు

