ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే ??

ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే ??

Phani CH

|

Updated on: Jan 12, 2024 | 9:54 PM

తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఇచ్చిన డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఆఫర్‌ గడువు బుధవారం అర్థరాత్రి వరకే ఉండడంతో కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల 26 నుంచి పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీ కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లు ఉండగా.. కోటికిపైగా చలాన్లు క్లియర్‌ అయినట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 113 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.

తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఇచ్చిన డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఆఫర్‌ గడువు బుధవారం అర్థరాత్రి వరకే ఉండడంతో కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల 26 నుంచి పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీ కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లు ఉండగా.. కోటికిపైగా చలాన్లు క్లియర్‌ అయినట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 113 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అత్యధికంగా హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 66.57 లక్షల చలాన్లు క్లియర్‌ అయ్యాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంక్రాంతికి ఊరెళ్తున్నారా ?? దొంగలు దోచేస్తారు జాగ్రత్త !!

విమానంలో తల్లీకూతుళ్లకు ఊహించని ట్విస్ట్‌.. ఏమైందంటే ??

ఆర్టీసీ బస్సుల్లో తప్పని చిల్లర పైసల తిప్పలు

మాల్దీవులకు దీటుగా మారుతున్న మన లక్షద్వీప్‌

ఆ దేశంలో 500 శాతం పెరిగిన పెట్రోల్‌ ధర.. ఎందుకంటే ??