ఆర్టీసీ బస్సుల్లో తప్పని చిల్లర పైసల తిప్పలు
ఆర్టీసీ బస్సులలో టిక్కెట్ల విక్రయంలో తలెత్తే చిల్లర సమస్య ఇప్పట్లో తీరే అవకాశాలు కనిపించడం లేదు. నిరంతరాయంగా చిల్లర సమస్య కొనసాగుతూనే ఉంది. బస్సులలో టిక్కెట్ జారీ క్రమంలో తలెత్తే ఈ సమస్య బారి నుంచి ఆర్టీసీ కండక్టర్లు, ప్రయాణికులు, ఇబ్బంది పడకుండా యూపీఐ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టారు . ఇందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి ఐటీమ్స్ యంత్రాలనూ కొనుగోలు చేశారు.
ఆర్టీసీ బస్సులలో టిక్కెట్ల విక్రయంలో తలెత్తే చిల్లర సమస్య ఇప్పట్లో తీరే అవకాశాలు కనిపించడం లేదు. నిరంతరాయంగా చిల్లర సమస్య కొనసాగుతూనే ఉంది. బస్సులలో టిక్కెట్ జారీ క్రమంలో తలెత్తే ఈ సమస్య బారి నుంచి ఆర్టీసీ కండక్టర్లు, ప్రయాణికులు, ఇబ్బంది పడకుండా యూపీఐ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టారు . ఇందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి ఐటీమ్స్ యంత్రాలనూ కొనుగోలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహాలక్ష్మీ పథకం అమలు నేపథ్యంలో ఆర్టీసీ బస్సులలో అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌తో పాటు నగరంలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, ఆర్డినరీ బస్సులలో ప్రయాణికులు కిక్కిరిసి పోతున్నారు. దీంతో ఇందులో మహిళా ప్రయాణికులు 40 శాతం నుంచి దాదాపు 65 శాతం వరకు పెరిగారు. అయితే మహిళలకు జీరో టిక్కెట్ జారీ చేయడంతో పాటు ఇతరులకు టిక్కె ట్ ఇవ్వడంతోనే కండకర్లు చాలా బిజీగా ఉంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాల్దీవులకు దీటుగా మారుతున్న మన లక్షద్వీప్
ఆ దేశంలో 500 శాతం పెరిగిన పెట్రోల్ ధర.. ఎందుకంటే ??
గదిలో దగ్గుమందు.. ఓవర్‌డోస్ ఇచ్చి చంపిందా ??
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

