విమానంలో తల్లీకూతుళ్లకు ఊహించని ట్విస్ట్.. ఏమైందంటే ??
వెకేషన్‌కి స్విట్జర్లాండ్ వెళ్లేందుకు సీషెల్స్‌లో ఎమిరేట్స్ ఫ్లైటెక్కిన ఆ తల్లీకూతుళ్లు చెప్పలేని ఆనందంలో మునిగిపోయారు. ఎందుకంటే అతిపెద్ద ఆ విమానంలోని ఎకానమీ క్లాస్‌లో ఉన్నది వీరిద్దరే. తమకోసం ఏదో స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్తున్న అనుభూతిలో మునిగిపోయారు వారిద్దరూ. కూతురు జో డోయెల్, తల్లి కిమ్మీ చేడెల్ తో కలిసి డిసెంబర్ 25న కుటుంబ సభ్యులతో క్రిస్మస్ జరుపుకునేందుకు స్విట్జర్లాండ్ బయలుదేరారు.
వెకేషన్‌కి స్విట్జర్లాండ్ వెళ్లేందుకు సీషెల్స్‌లో ఎమిరేట్స్ ఫ్లైటెక్కిన ఆ తల్లీకూతుళ్లు చెప్పలేని ఆనందంలో మునిగిపోయారు. ఎందుకంటే అతిపెద్ద ఆ విమానంలోని ఎకానమీ క్లాస్‌లో ఉన్నది వీరిద్దరే. తమకోసం ఏదో స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్తున్న అనుభూతిలో మునిగిపోయారు వారిద్దరూ. కూతురు జో డోయెల్, తల్లి కిమ్మీ చేడెల్ తో కలిసి డిసెంబర్ 25న కుటుంబ సభ్యులతో క్రిస్మస్ జరుపుకునేందుకు స్విట్జర్లాండ్ బయలుదేరారు. అయితే, ఆ విమానంలోని ఎకానమీ క్లాస్‌లో ఈ ఇద్దరు మహిళలు తప్ప మరెవరూ లేకపోవడం వారిని ఆశ్చర్యపరిచింది. వైరల్ అయిన వీడియో క్లిప్‌ను మిలియన్ మందికిపైగా వీక్షించారు. విమానం బయలుదేరడానికి ముందు కెప్టెన్ అనౌన్స్ చేస్తూ.. ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పడంతో తల్లీకూతుళ్లు ఆశ్చర్యపోయారు. ఆనందం పట్టలేక డోయెల్ డ్యాన్స్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్టీసీ బస్సుల్లో తప్పని చిల్లర పైసల తిప్పలు
మాల్దీవులకు దీటుగా మారుతున్న మన లక్షద్వీప్
ఆ దేశంలో 500 శాతం పెరిగిన పెట్రోల్ ధర.. ఎందుకంటే ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

