క్షుద్రపూజలకు ఏర్పాట్లు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు
అనంతపురం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేప్టట్టారు. అనంతపురం జిల్లా అనగాని దొడ్డి గ్రామము లోని నిర్మానుష్య ప్రాంతంలో క్షుద్ర పూజలకు ఏర్పాట్లు చేస్తుండగా గ్రామస్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక్కడేం చేస్తున్నారని వారిని ప్రశ్నించగా వారు ఎలాంటి సమాధానం చెప్పలేదు.
అనంతపురం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేప్టట్టారు. అనంతపురం జిల్లా అనగాని దొడ్డి గ్రామము లోని నిర్మానుష్య ప్రాంతంలో క్షుద్ర పూజలకు ఏర్పాట్లు చేస్తుండగా గ్రామస్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక్కడేం చేస్తున్నారని వారిని ప్రశ్నించగా వారు ఎలాంటి సమాధానం చెప్పలేదు. అక్కడ చుట్టూ పరిశీలించగా వారు క్షుద్రపూజలకు సంబంధించిన ముగ్గు వేసి అందుకు నిమ్మకాయలు, ఇతర వస్తువులను గుర్తించారు. వెంటనే వారిని పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే ??
సంక్రాంతికి ఊరెళ్తున్నారా ?? దొంగలు దోచేస్తారు జాగ్రత్త !!
విమానంలో తల్లీకూతుళ్లకు ఊహించని ట్విస్ట్.. ఏమైందంటే ??
ఆర్టీసీ బస్సుల్లో తప్పని చిల్లర పైసల తిప్పలు
మాల్దీవులకు దీటుగా మారుతున్న మన లక్షద్వీప్
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

