ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆలయంలో వివాహబంధం ద్వారా ఒక్కటైన యువతులు
ప్రేమకు కులమతాలు, ప్రాంతాలే కాదు లింగభేదం కూడా లేదని నిరూపిస్తున్నారు ఈ కాలం యువతీ యువకులు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక్కోసారి ట్రాన్స్‌జెండర్స్‌తో కూడా ప్రేమలో పడుతున్నారు. ఈ క్రమంలోనే సేమ్ జెండర్ పెళ్లిళ్లకు తెరతీసారు. ఓ అబ్బాయిని మరో అబ్బాయి, ఓ అమ్మాయిని మరో అమ్మాయి వివాహం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఆసక్తికరమైన పరిణామం ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని డియోరియో జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రేమకు కులమతాలు, ప్రాంతాలే కాదు లింగభేదం కూడా లేదని నిరూపిస్తున్నారు ఈ కాలం యువతీ యువకులు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక్కోసారి ట్రాన్స్‌జెండర్స్‌తో కూడా ప్రేమలో పడుతున్నారు. ఈ క్రమంలోనే సేమ్ జెండర్ పెళ్లిళ్లకు తెరతీసారు. ఓ అబ్బాయిని మరో అబ్బాయి, ఓ అమ్మాయిని మరో అమ్మాయి వివాహం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఆసక్తికరమైన పరిణామం ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని డియోరియో జిల్లాలో చోటుచేసుకుంది. అవును, కొంతకాలంగా ఆ అమ్మాయిలిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాలకు చెందిన ఓ ఆర్కెస్ట్రా బృందంలో పనిచేసే జయశ్రీ రాహుల్, రాఖీదాస్ మనసులు కలిసాయి. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకున్నారు. దీర్ఘేశ్వరనాథ్ ఆలయానికి వెళ్లి తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని, తమకు వివాహం జరిపించాలని కోరారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జ్యోతిర్లింగ దర్శన యాత్ర చేయాలనుకుంటున్నారా.. ఇది మీకోసమే..
క్షుద్రపూజలకు ఏర్పాట్లు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు
ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

