చాపకింద నీరులా వచ్చి.. కాటికి దారి చూపిస్తోంది

చాపకింద నీరులా వచ్చి.. కాటికి దారి చూపిస్తోంది

|

Updated on: Oct 29, 2024 | 9:37 PM

ఏపీలో డయేరియా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. మొన్న విజయనగరం జిల్లాను వణికించిన డయేరియా.. తాజాగా పల్నాడు జిల్లాలో డయేరియా కేసుల విజృంభణ ఆందోళన రేకెత్తిస్తోంది. దాచేపల్లిలో డయేరియాతో ఇద్దరు మృతి చెందారు. డయేరియా విజృంభణపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాచేపల్లిలోని అంజనాపురం కాలనీలో పర్యటించారు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్.

డయేరియా బాధిత కుటుంబాలను పరామర్శించారు యరపతినేని. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే దాచేపల్లిలో డయేరియా సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించింది. అధికారులను అలర్ట్ చేసింది. అటు సీఎం, మంత్రుల ఆదేశాలతో ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కదిలింది. అక్కడి పరిస్థితి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. శానిటేషన్ కార్యక్రమం చేపట్టారు. డయేరియా వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. డయేరియా భారిన పడకుండా ఉండేలా పలు సూచనలు చేస్తున్నారు. దాచేపల్లిలో ప్రజెంట్ బోర్‌నీటిని ఆపేసి.. ట్యాంకర్లలతో నీటిని సరఫరా చేస్తున్నారు అధికారులు. దాచేపల్లి వాసులు వాడుతున్న నీటిని టెస్టుల కోసం ల్యాబ్ కు పంపించారు. రిపోర్టు రాగానే చర్యలు చేపట్టనున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతరిక్ష యాత్రకు రెడీనా ?? టికెట్‌ ధర రూ. 1.77 కోట్లు మాత్రమే

తండ్రి వెనుక కూర్చోగా స్కూటర్ నడుపుతున్న బాలిక !! మండిపడుతున్న నెటిజన్లు

అక్కోయ్.. ఫస్ట్ శాలరీనా పిచ్చ హ్యాపీగా ఉన్నట్టున్నావుగా

డేజంర్‌ బెల్స్ మోగిస్తున్న డ్రై ఐ సిండ్రోమ్

ఓర్నీ.. అరచేతిని స్కాన్ చేసి పేమెంట్ !! చైనాలో కొత్త టెక్నాలజీ !!

Follow us
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..