అక్కోయ్.. ఫస్ట్ శాలరీనా పిచ్చ హ్యాపీగా ఉన్నట్టున్నావుగా
కొత్తగా ఉద్యోగంలో చేరి, మొదటి శాలరీ అందుకున్నప్పుడు సంతోషం వేరే లెవల్ లో ఉంటుంది. ఇక తాను ఎవరిపైనా ఆధారపడే అవసరం లేదనీ, ఆ డబ్బుతో తన అవసరాలన్నీ తీరుతాయని ఆనందంలో తేలిపోతారు. బహుశా ఈ యువతి కూడా అలాగే మొదటి శాలరీ అందుకుందో ఏమో.. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి, ఆ డబ్బులు బయటకు రాగానే పిచ్చ హ్యాపీగా డాన్స్ చేసింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి ఏటీఎంలోకి వెళ్లి, మెషిన్‌లో కార్డు పెట్టి నగదు డ్రా చేయడానికి ప్రాసెస్ మొత్తం పూర్తిచేసింది. ఆ తర్వాత నగదు బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన క్యాష్‌ను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది ఆ యువతి. చేతులు అటూ ఇటూ ఊపుతూ డాన్స్ చేసింది. తర్వాత క్యాష్ తీసుకొని లెక్కపెట్టుకొని మళ్లీ డాన్స్‌చేసింది. అలా ఏటీఎం గదిలో పిచ్చి పిచ్చిగా డాన్స్ చేసింది. చివరిలో తనకు డబ్బులు ఇచ్చినందుకు గాను ఏటీఎంకు తలవంచి నమస్కారం చేసిమరీ అక్కడ్నుంచి వెళ్లింది. ఈ సీన్ మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఫస్ట్ శాలరీ అకౌంట్‌లో పడిందేమో అనికొందరు,వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 4 లక్షల మందికి పైగా వీక్షించారు. 7 వేల మందికి పైగా లైక్‌చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డేజంర్ బెల్స్ మోగిస్తున్న డ్రై ఐ సిండ్రోమ్
ఓర్నీ.. అరచేతిని స్కాన్ చేసి పేమెంట్ !! చైనాలో కొత్త టెక్నాలజీ !!
తెలంగాణలో ఈసారి శీతాకాలం.. వణికిస్తుందా ?? ఉక్కపోస్తుందా ??
అమెరికాలో 170 ఏళ్లుగా మంగళవారమే.. ఎందుకు ఎన్నికలు జరుపుతున్నారు ??
ఒకే కుటుంబంలో 5 రోజుల్లో ఐదుగురిని కాటేసిన ఒకే పాము !!
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

