మహిళలకు గుడ్‌న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ. 2500
మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధం అయింది. ప్రతీ నెల మహిళల ఖాతాల్లో రూ.2500 జమ చేస్తామని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అర్హులైన మహిళల అకౌంట్లలో నెలకు రూ.2500 చొప్పున అందించనున్నట్లు తెలిపింది. మార్చి 8వ తేదీ నుంచే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని.. స్వయంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. రేఖా గుప్తా ఇటీవలె రామ్‌లీలా మైదానంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో పాలనపై రేఖా గుప్తా ప్రభుత్వం దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చేందుకు.. తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇప్పటికే సీఎం రేఖా గుప్తా అన్నారు. అందులో భాగంగానే తొలి రోజు నుంచే కీలక నిర్ణయాలను తీసుకోవడం ప్రారంభించారు. ఎన్నికల మేనిఫేస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం.. మహిళలకు నెల నెలా అకౌంట్లలో రూ.2500 జమ చేస్తామని.. తాజాగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పష్టం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాట నిలబెట్టుకున్న మ్యాడ్ టీం! కడుపుబ్బా నవ్విస్తున్న టీజర్
చిన్న పార్టీకే.. లక్షల్లో ఖరీదైన డ్రెస్! కీర్తి సురేష్ భర్తతో మామూలుగా ఉండదు
Mumaith Khan: ముమైత్ ఖాన్.. ఇప్పుడు టార్గెట్ తెలుగు యూతే!
Thandel: గుడ్ న్యూస్ తండేల్ OTT డేట్ ఫిక్స్?
భర్తకు రూ.150 కోట్ల ఆస్తి.. పైగా తను కోట్ల హీరోయిన్! ఇక ఊరుకుంటుందా?

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్కి ఎవరైనా అదరహో అనాల్సిందే

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో

ఏసీ కోచ్ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్ చేసి..వీ
