భర్తకు రూ.150 కోట్ల ఆస్తి.. పైగా తను కోట్ల హీరోయిన్! ఇక ఊరుకుంటుందా?
మనీ మేటర్స్. ఇప్పుడున్న ఈ లోకంలో డబ్బే ప్రధానం. అందుకే ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదనలో ఆపసోపాలు పడుతున్నారు. సంపాదించిన వారు ఎంజాయ్ చేస్తూ లగ్జరీ లైఫ్ ని అయితే లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఎగ్జాక్ట్ గా ఇదే చేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా సౌత్ ఇండియాలో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ వసూలు చేస్తుంటారు.
పైగా యాడ్స్ అంటూ సోషల్ మీడియాలో డీల్స్ అంటూ రెండు చేతులా సంపాదిస్తుంటారు. ఇక రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ బిజినెస్ మాన్ అంటోని తట్టిల్ ని కూడా పెళ్లి చేసుకొని మూడు పార్టీలు ఆరు వెకేషన్లతో తన మ్యారేడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కేరళలో సొంతంగా ప్రాపర్టీస్ అండ్ బిజినెస్ లో ఉన్న అంటోని తట్టిల్ ఇప్పటికే దాదాపు 150 కోట్ల మీద ఆస్తులు కూడా పెట్టినట్టు రిపోర్ట్. అంతేకాదు చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ లావిష్ కార్లను ఓన్ చేసుకోవడం ఈయన హాబీ అని కూడా టాక్. ఇక ఈయనకు తోడు కోట్లలో సంపాదించే కీర్తి సురేష్ కూడా ఈయనకు వైఫ్ గా తోడు అవ్వడంతో ఇప్పుడు వీరి సంపాదన మరింతగా పెరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్‌లో చికెన్, గుడ్లు ఫ్రీ.. ఎగబడ్డ జనం
కొట్టేసిన సోమ్ముతో కుంభమేళాకు.. గర్ల్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్
వృద్ధురాలైన తల్లిని ఇంట్లో లాక్ చేసి కుంభమేళాకు వెళ్లిన కొడుకు

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే
