TOP 9 ET News: ‘ప్రభాస్’ పేరుతో ఊరు.. ఖుషీగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ | జస్ట్ మిస్.. లేదంటే.. పుష్ప2 రికార్డ్ బద్దలయ్యేది
వ్యక్తులకు సినిమా పేర్లు ఉండొచ్చు. కానీ ఏకంగా ఓ ఊరుకే హీరో పేరు ఉంటే..! అది ఖచ్చితంగా అందర్నీ షాకయ్యేలా చేస్తుంది కదా..! ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. వరల్డ్ వైడ్‌గా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్‌ను కూడా ఓ ఊరు.. ఆ ఊరి పేరు షాకయ్యేలా చేస్తోంది. ఎస్ ! నేపాల్లోని ఓ ఊరి పేరే ప్రభాస్ అట. ఎప్పటి నుంచో.. ఇంకో మాటలో చెప్పాలంటే.. మొదటి నుంచి ఆ ఊరి పేరు ప్రభాసేనట.
ఇక దీన్ని ఓ ట్రావెల్ యూట్యూబర్ అనుకోకుండా చూసి.. ఓ వీడియో రికార్డ్ చూసి యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో.. ఇప్పుడా ఊరి పేరు ఇండియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. ఛావా! ఏకంగా మోదీనే ఫిదా చేసిన ఈ మూవీ.. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. ఇండియన్ ఫిల్మ్ పెటర్నిటీ అంతా మాట్లాడుకునేలా చేస్తోంది. థియేటర్ల వైపు జనాలకు పరుగులు పెట్టేలా చేస్తోంది. ఈ క్రమంలోనే కొద్దిలో పుష్ప2 రికార్డ్‌ను మిస్ చేసుకుంది. ఇక రిలీజ్ అయిన నాటి నుంచి 11 రోజుల్లో 353.61 కోట్లు కలెక్ట్ చేసిన ఛావా మూవీ.. పదవకొండ రోజు అంటే ఫిబ్రవరి 24న 19.10 కోట్లను వసూలు చేసింది. అయితే పుష్ప2 వరుసగా 12 రోజులు 20 కోట్లు వసూలు చేసింది. దీంతో కొద్దిలో పుష్ప2 రికార్డ్‌ను ఛావా మూవీ మిస్ చేసినట్టైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెక్సికో తీరంలో డూమ్స్ డే ఫిష్ కలకలం.. రాబోయే ప్రళయానికి సంకేతమా
ఇక ఏడాదికి 2 సార్లు.. 10, 12 తరగతుల పరీక్షలు!
ఆమెను అంతరిక్షంలో వదిలివేయాలనుకున్నారు ??

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో
