చిన్న పార్టీకే.. లక్షల్లో ఖరీదైన డ్రెస్! కీర్తి సురేష్ భర్తతో మామూలుగా ఉండదు
పాతిక వేలు పెట్టి పెళ్లానికి చీర కొనివ్వాలంటేనే పది సార్లు ఆలోచించే మగాళ్లున్న ఈ లోకంలో.. బిజినెస్ మ్యాన్, హీరోయిన్ కీర్తి సురేష్ భర్త ఆంటోని తట్టిల్ మాత్రం.. తన భార్యకు లక్షల రూపాయల విలువైన ఓ ఫ్యాన్సీ డ్రెస్ కొనిచ్చాడు. అది కూడా గోవాలో చిన్నా పార్టీకి వెళ్లేందుకు.. ! ఎస్! ఇప్పటికే హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కీర్తి..
తన చిన్న నాటి ఫ్రెండ్, బిజినెస్ మ్యాన్ ఆంటోని తట్టిల్‌ను రీసెంట్ గా పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి పార్టీలంటూ.. వెకేషన్లు అంటూ హంగామా చేస్తోంది. ఈక్రమంలోనే తన భర్తతో కలిసి గోవాలో ఓ పార్టీకి వెళ్లింది ఈ బ్యూటీ. అయితే ఈ పార్టీకి వెళ్లేందుకు ఆంటోని తన భార్య కీర్తి సురేష్‌కు 2.45 లక్షల ఫ్యాన్సీ డ్రెస్ కొన్నిచ్చాడని టాక్. ఇక ఈ డ్రెస్‌లో కీర్తి నెక్ట్స్ లెవల్లో కనిపిస్తూ.. పార్టీలోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందట. అంతేకాదు ఆ డ్రెస్‌లో.. తన భర్తతో దిగిన ఫోటలతో.. సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది ఈ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mumaith Khan: ముమైత్ ఖాన్.. ఇప్పుడు టార్గెట్ తెలుగు యూతే!
Thandel: గుడ్ న్యూస్ తండేల్ OTT డేట్ ఫిక్స్?
భర్తకు రూ.150 కోట్ల ఆస్తి.. పైగా తను కోట్ల హీరోయిన్! ఇక ఊరుకుంటుందా?

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
