Mumaith Khan: ముమైత్ ఖాన్.. ఇప్పుడు టార్గెట్ తెలుగు యూతే!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేయాలనేది హీరోయిన్లు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న మంత్ర! ఆ మంత్రను అప్పట్లో సీరియస్‌గానే ఫాలో అయిన ముమైత్ ఖాన్.. ఇప్పుడు ఏకంగా.. సొంతంగా బిజినెస్ ఫీల్డ్లోకి అడుగుపెట్టేశారు. వీ లైక్ పేరుతో మేకప్ అండ్ హెయిర్ అకాడమీని హైద్రాబాద్‌లో స్టార్ట్ చేశారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేయాలనేది హీరోయిన్లు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న మంత్ర! ఆ మంత్రను అప్పట్లో సీరియస్‌గానే ఫాలో అయిన ముమైత్ ఖాన్.. ఇప్పుడు ఏకంగా.. సొంతంగా బిజినెస్ ఫీల్డ్లోకి అడుగుపెట్టేశారు. వీ లైక్ పేరుతో మేకప్ అండ్ హెయిర్ అకాడమీని హైద్రాబాద్‌లో స్టార్ట్ చేశారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న యువతకు.. తోడ్పాటును అందిస్తా అంటున్నారు. హెయిర్ అండ్ మేకప్ సెగ్మెంట్‌లో.. తెలుగు యువతను స్కిల్ ఫుల్‌గా తీర్చిదిద్దుతానంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Thandel: గుడ్ న్యూస్ తండేల్ OTT డేట్ ఫిక్స్?
భర్తకు రూ.150 కోట్ల ఆస్తి.. పైగా తను కోట్ల హీరోయిన్! ఇక ఊరుకుంటుందా?
హైదరాబాద్‌లో చికెన్, గుడ్లు ఫ్రీ.. ఎగబడ్డ జనం
కొట్టేసిన సోమ్ముతో కుంభమేళాకు.. గర్ల్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్
వృద్ధురాలైన తల్లిని ఇంట్లో లాక్ చేసి కుంభమేళాకు వెళ్లిన కొడుకు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

