PPF: పీపీఎఫ్‌లో ఏ తేదీన డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసా?

PPF: పీపీఎఫ్‌లో ఏ తేదీన డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసా?

Subhash Goud

|

Updated on: Mar 06, 2024 | 1:06 PM

ఈ రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన పథకాలో ఎన్నో ఉన్నాయి. కొన్ని పథకాల ఇన్వెస్ట్‌మెంట్‌పై మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాదు.. వివిధ పథకాలలో పెట్టుబడులపై సెక్షన్ 80C కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అయితే పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడంపై కూడా మంచి రాబడి పొందవచ్చు. మంచి వడ్డీ రేటు వస్తుంది. అయితే పీపీఎఫ్‌లో డిపాజిట్‌ చేసే ముందు ఏ తేదీన డిపాజిట్‌ చేస్తే మంచి వడ్డీ రేటు..

ఈ రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన పథకాలో ఎన్నో ఉన్నాయి. కొన్ని పథకాల ఇన్వెస్ట్‌మెంట్‌పై మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాదు.. వివిధ పథకాలలో పెట్టుబడులపై సెక్షన్ 80C కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అయితే పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడంపై కూడా మంచి రాబడి పొందవచ్చు. మంచి వడ్డీ రేటు వస్తుంది. అయితే పీపీఎఫ్‌లో డిపాజిట్‌ చేసే ముందు ఏ తేదీన డిపాజిట్‌ చేస్తే మంచి వడ్డీ రేటు వస్తుందనే విషయం తప్పకుండా తెలిసి ఉండాలి. ఇష్టానుసరాంగా డిపాజిట్‌ చేస్తుంటే వడ్డీ రేటు తక్కువగా వస్తుంది. మరి పీపీఎఫ్‌లో ఏ తేదీ నుంచి ఏ తేదీత వరకు డిపాజిట్‌ చేస్తే ఎలాంటి వడ్డీ రేటు వస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..