KYC Mistakes: కేవైసీని నింపేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తే.. ఊహించని షాక్!

KYC Mistakes: కేవైసీని నింపేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తే.. ఊహించని షాక్!

Subhash Goud

|

Updated on: Mar 06, 2024 | 12:55 PM

ఈ రోజుల్లో బ్యాంకింగ్‌ విషయాలతో పాటు ఇంతర ఇన్వెస్ట్‌మెంట్‌ చేసే పథకాలలో కేవైసీ తప్పనిసరి అయిపోయింది. కేవైసీ లేనిది రుణాలు గానీ, ఇన్వెస్ట్‌మెంట్‌ గానీ చేసేందుకు వీలుండదు. తప్పకుండా పాన్‌కార్డు, ఆధార్‌ కార్డుతో కేవైసీ చేసుకోవడం తప్పనిసరి అయిపోయింది. అయితే కేవైసీ చేసే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని గుర్తించుకోండి. ఎందుకంటే కేవైసీలో కూడా దుర్వినియోగం జరుగుతోంది. దీని వల్ల మీ పాన్‌, ఆధార్‌ ఉపయోగించి కూడా ఇతరులు..

ఈ రోజుల్లో బ్యాంకింగ్‌ విషయాలతో పాటు ఇంతర ఇన్వెస్ట్‌మెంట్‌ చేసే పథకాలలో కేవైసీ తప్పనిసరి అయిపోయింది. కేవైసీ లేనిది రుణాలు గానీ, ఇన్వెస్ట్‌మెంట్‌ గానీ చేసేందుకు వీలుండదు. తప్పకుండా పాన్‌కార్డు, ఆధార్‌ కార్డుతో కేవైసీ చేసుకోవడం తప్పనిసరి అయిపోయింది. అయితే కేవైసీ చేసే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని గుర్తించుకోండి. ఎందుకంటే కేవైసీలో కూడా దుర్వినియోగం జరుగుతోంది. దీని వల్ల మీ పాన్‌, ఆధార్‌ ఉపయోగించి కూడా ఇతరులు రుణాలు తీసుకోవడం జరుగుతుంటుంది. ఈ విషయం తర్వాత తెలిసి షాక్‌కు గురి కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. కేవైసీ డాక్యుమెంట్‌ నింపేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..