EPF Nominee: మీ ఈపీఎఫ్ అకౌంట్‌కు నిజమైన లబ్దిదారులు ఎవరు? ఎవరికి ఎక్కువ హక్కులు ఉంటాయి?
బ్యాంకు సేవింగ్స్ అకౌంట్, పీపీఎఫ్ తో పాటు ఇతర ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్లలో కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. దాంతోపాటు ప్రతి ఒక్కరు నామినీ పేరును చేర్చడం తప్పనిసరి. అకౌంట్లకు నామిన పేరును చేర్చకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. ఒక వేళ అకౌంట్‌దారుడు ఏదైనా కారణంగా మరణించినట్లయితే అందులో ఉండే మొత్తం నామినీకి అందుతుంది. ఒక వేళ మీరు నామినీ పేర్చు చేర్చకుంటే క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు పడాల్సి..
బ్యాంకు సేవింగ్స్ అకౌంట్, పీపీఎఫ్ తో పాటు ఇతర ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్లలో కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. దాంతోపాటు ప్రతి ఒక్కరు నామినీ పేరును చేర్చడం తప్పనిసరి. అకౌంట్లకు నామిన పేరును చేర్చకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. ఒక వేళ అకౌంట్‌దారుడు ఏదైనా కారణంగా మరణించినట్లయితే అందులో ఉండే మొత్తం నామినీకి అందుతుంది. ఒక వేళ మీరు నామినీ పేర్చు చేర్చకుంటే క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్లు చాలా మందికి ఉంటాయి. మరి ఈపీఎఫ్ అకౌంట్‌కు నిజమైన లబ్దిదారులు ఎవరో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

