Rented House: అద్దె ఇంట్లో ఉన్న వస్తువులకూ ఇన్సూరెన్స్ చేయవచ్చు.. ఎలా?
ఇంట్లో ఉండే వస్తువులకు కూడా బీమా ఉంటుందని మీకు తెలుసా..? చాలా మందికి సొంత ఇల్లు అంటూ ఉండదు. అద్దె గదుల్లోనే జీవనం గడుపుతుంటాము. అయితే అద్దె ఇల్లు మారినప్పుడల్లా ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులు కొంత దెబ్బతింటుంటాయి. అయితే ఖరీదైన వస్తువులకు బీమా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. మరి అద్దె ఇంట్లో ఉన్న వస్తువులకు ఇన్సూరెన్స్ చేయవచ్చా? లేదా అన్నది ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకోండి.
సాధారణంగా ఈ రోజుల్లో బీమా అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆరోగ్య బీమాలో రకరకాలుగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. అయితే ఇంట్లో ఉండే వస్తువులకు కూడా బీమా ఉంటుందని మీకు తెలుసా..? చాలా మందికి సొంత ఇల్లు అంటూ ఉండదు. అద్దె గదుల్లోనే జీవనం గడుపుతుంటాము. అయితే అద్దె ఇల్లు మారినప్పుడల్లా ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులు కొంత దెబ్బతింటుంటాయి. అయితే ఖరీదైన వస్తువులకు బీమా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. మరి అద్దె ఇంట్లో ఉన్న వస్తువులకు ఇన్సూరెన్స్ చేయవచ్చా? లేదా అన్నది ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకోండి.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

