ట్రైన్లో మీ ​ సీట్లో మరొకరు కూర్చున్నారా ?? గొడవ పడకండి.. ఇలా ఫిర్యాదు చేయండి

దూర ప్రయాణమనగానే ఎక్కువ మంది ఓటేసేది రైళ్లకే. తక్కువ ఖర్చుతో రైలులో సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. అయితే ఒక్కోసారి రైలు టికెట్​ను రిజర్వేషన్ చేసుకున్నా సరే, ఆ సీట్లో ఎవరో వేరేవారు కూర్చుని ఉంటారు. సీటు ఖాళీ చేయాలని ఎంత చెప్పినా ఒప్పుకోరు. దీంతో వారితో మీరు గొడవ పడాల్సి వస్తుంది. అయితే ఎలాంటి గొడవలు, ఘర్షణలు లేకుండా, చాలా ఈజీగా మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటును పొందొచ్చు.

ట్రైన్లో మీ ​ సీట్లో మరొకరు కూర్చున్నారా ?? గొడవ పడకండి.. ఇలా ఫిర్యాదు చేయండి

|

Updated on: Jun 05, 2024 | 3:01 PM

దూర ప్రయాణమనగానే ఎక్కువ మంది ఓటేసేది రైళ్లకే. తక్కువ ఖర్చుతో రైలులో సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. అయితే ఒక్కోసారి రైలు టికెట్​ను రిజర్వేషన్ చేసుకున్నా సరే, ఆ సీట్లో ఎవరో వేరేవారు కూర్చుని ఉంటారు. సీటు ఖాళీ చేయాలని ఎంత చెప్పినా ఒప్పుకోరు. దీంతో వారితో మీరు గొడవ పడాల్సి వస్తుంది. అయితే ఎలాంటి గొడవలు, ఘర్షణలు లేకుండా, చాలా ఈజీగా మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటును పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటుపై ఇంకెవరైనా కూర్చుంటే, రైల్వే శాఖకు ఆన్​లైన్​లో ఫిర్యాదు చేయవచ్చు. ట్రైన్​లోని సమస్యలపై ఫిర్యాదు చేయడానికి రైల్​ మదద్​ అనే వెబ్‌​సైట్‌​ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఓ టోల్‌ ​ఫ్రీ నంబర్‌​ను కూడా ఏర్పాటు చేసింది. ముందుగా మనం ఆన్‌ లైన్​లో ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు రైల్​ మదద్ వైబ్​సైట్ ఓపెన్‌ చేయాలి. వైబ్ సైట్​లో మీ రైలు పేరు, పీఎన్​ఆర్ నంబర్, సీటు నంబర్ ఎంటర్ చేయాలి. అంతే సింపుల్​! మీరు చేసిన ఫిర్యాదు వెంటనే రైల్వే శాఖకు అందుతుంది. వారు తగిన చర్యలు తీసుకుని మీ సీటును మీకు ఇప్పిస్తారు. మీరు కావాలనుకుంటే, కంప్లైంట్ స్టేటస్‌​ను కూడా ఆన్​‌లైన్​లో చూసుకునే వెసులుబాటు ఉంది. ఆన్​‌లైన్​లో ఫిర్యాదు చేయలేనివారు, రైల్వే హెల్ప్​లైన్​ నంబర్​ 139కి కాల్ చేసి కంప్లైంట్​ ఇవ్వవచ్చు. మీరు 139కు కాల్ చేసిన తరువాత, కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌కు మీ ట్రైన్​ పేరు, పీఎన్​ఆర్​ నంబర్​, సీట్ నంబర్ వివరాలు తెలియజేయాలి. వెంటనే రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకుని, మీ రిజర్వ్‌డ్ ​ సీటు​ను మీకు ఇప్పిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mamitha Baiju: మమితాను ఉక్కిరి బిక్కిరి చేసిన ఫ్యాన్స్‌ దెబ్బకు దడుసుకుంది పో

రిజల్ట్‌ బయటికి వచ్చిన వేళ ఏపీ బాట పట్టిన స్టార్ డైరెక్టర్

శ్రద్ధా చేసిన ఒక్క కామెంట్.. ప్రభాస్‌ మంచితనాన్ని మరో సారి బయటపెట్టిందిగా

దళపతి సినిమాకు కొత్త కష్టం.. ఈ స్టార్‌ ధాటికి వణుతున్న ప్రొడ్యూసర్స్‌

వీడియోలో ఏడ్చి రచ్చ చేసింది.. పోలీసోళ్లను తింగరోళ్లను చేసింది.. ఎంతైనా గ్రేట్ పో

Follow us
Latest Articles
హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
ఈ చిన్న మార్పులతో ఏమీ చేయకుండానే వెయిట్ లాస్ అవ్వొచ్చు..
ఈ చిన్న మార్పులతో ఏమీ చేయకుండానే వెయిట్ లాస్ అవ్వొచ్చు..
కూల్ న్యూస్ వచ్చేసింది.. ఇక వచ్చే ఐదు రోజులు వర్షాలే.. వర్షాలు..
కూల్ న్యూస్ వచ్చేసింది.. ఇక వచ్చే ఐదు రోజులు వర్షాలే.. వర్షాలు..
ఐసీసీ ర్యాంకుల్లో 'టాప్' కోల్పోయిన సూర్య .. ఎవరొచ్చారో తెలుసా?
ఐసీసీ ర్యాంకుల్లో 'టాప్' కోల్పోయిన సూర్య .. ఎవరొచ్చారో తెలుసా?
ఇంటర్‌ తర్వాత ఈ కోర్సులు చేశారంటే ఇస్రోలో సైంటిస్ట్‌ కొలువు మీదే
ఇంటర్‌ తర్వాత ఈ కోర్సులు చేశారంటే ఇస్రోలో సైంటిస్ట్‌ కొలువు మీదే
వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై విచారణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..
వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై విచారణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
ఈ రాశులకు చెందిన జీవిత భాగస్వామితో అన్నీ అనుకూలతలే!
ఈ రాశులకు చెందిన జీవిత భాగస్వామితో అన్నీ అనుకూలతలే!
ఈ ఎల్ఐసీ ప్లాన్‌లో చేరితే.. రూ. లక్ష వరకూ పెన్షన్.. వివరాలు ఇవి..
ఈ ఎల్ఐసీ ప్లాన్‌లో చేరితే.. రూ. లక్ష వరకూ పెన్షన్.. వివరాలు ఇవి..
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు