శ్రద్ధా చేసిన ఒక్క కామెంట్.. ప్రభాస్‌ మంచితనాన్ని మరో సారి బయటపెట్టిందిగా

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్. ఆషికీ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫాలోయింగ్ మరింత పెంచుకుంది.అంతేకాదు తన బ్యూటీతో.. నార్త్ లోనే కాదు సౌత్ లోనూ మంచి ఫ్యాన్స్‌ ను పంపాదించుకుంది. దాంతో పాటే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ పక్కన సాహోలో యాక్ట్ చేసి..సౌత్‌లోనూ ఫిల్మ్ ఆడియెన్స్‌ను రీచై స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది.

శ్రద్ధా చేసిన ఒక్క కామెంట్.. ప్రభాస్‌ మంచితనాన్ని మరో సారి బయటపెట్టిందిగా

|

Updated on: Jun 05, 2024 | 2:55 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్. ఆషికీ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫాలోయింగ్ మరింత పెంచుకుంది.అంతేకాదు తన బ్యూటీతో.. నార్త్ లోనే కాదు సౌత్ లోనూ మంచి ఫ్యాన్స్‌ ను పంపాదించుకుంది. దాంతో పాటే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ పక్కన సాహోలో యాక్ట్ చేసి..సౌత్‌లోనూ ఫిల్మ్ ఆడియెన్స్‌ను రీచై స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. ఇక ఆ సినిమా మినహా మరే టాలీవుడ్ సినిమా చేయని ఈ బ్యూటీ.. రీసెంట్‌గా ప్రభాస్ ప్రభాస్‌ పంపించే ఫూడ్‌ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఎస్ ! రీసెంట్‌గా ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది శ్రద్దా కపూర్. ఆ క్రమంలోనే ఓ నెటిజన్ ప్రభాస్ తో మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారు.. ? మీ ఇద్దరూ కలిసి ఎప్పుడు నటిస్తారు..? అంటూ ఈ బ్యూటీని నేరుగా ప్రశ్నించాడు. ఇక ఇందుకు శ్రద్ధా ప్రభాస్ మళ్లీ తన ఇంటి నుంచి ఎప్పుడు భోజనం పంపిస్తే అప్పుడే నటిస్తాను అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. అయితే ప్రస్తుతం శ్రద్ధ చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరో సారి ప్రభాస్‌ హస్పిటాలిటీ.. తన కో స్టార్స్‌కు ఈయన పపంపించే ఫుడ్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. మర్యాద మంచి తనం విషయంలో ప్రభాస్ అంత మంచోడు లేడనే కామెంట్ కూడా.. నార్త్‌ సౌత్ అని తేడా లేకుండా చాలా మంది నెటిజన్స్‌ నుంచి వస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దళపతి సినిమాకు కొత్త కష్టం.. ఈ స్టార్‌ ధాటికి వణుతున్న ప్రొడ్యూసర్స్‌

వీడియోలో ఏడ్చి రచ్చ చేసింది.. పోలీసోళ్లను తింగరోళ్లను చేసింది.. ఎంతైనా గ్రేట్ పో

Follow us
Latest Articles
మీ మంచాన్ని మించిన మురికి ప్రదేశం మరొకటి లేదు..! పిల్లో కవర్‌లో..
మీ మంచాన్ని మించిన మురికి ప్రదేశం మరొకటి లేదు..! పిల్లో కవర్‌లో..
అమ్మబాబోయ్.. హనీరోజ్ అరాచకం.. రాచెల్ టీజర్ చూశారా..?
అమ్మబాబోయ్.. హనీరోజ్ అరాచకం.. రాచెల్ టీజర్ చూశారా..?
మొగదారమ్మకు ప్రత్యేక మొక్కులు.. సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు
మొగదారమ్మకు ప్రత్యేక మొక్కులు.. సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు
కూరల్లో రారాజు వంకాయతో బోలెడు ప్రయోజనాలు..తెలిస్తే ఇకపై తొక్కకూడా
కూరల్లో రారాజు వంకాయతో బోలెడు ప్రయోజనాలు..తెలిస్తే ఇకపై తొక్కకూడా
సూపర్ 8లో విధ్వంసం సృష్టించనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు..
సూపర్ 8లో విధ్వంసం సృష్టించనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు..
ఆహారంలో బ్లేడ్.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..
ఆహారంలో బ్లేడ్.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..
రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. నో చెప్పిందట..!
రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. నో చెప్పిందట..!
అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత కామెంట్స్
అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత కామెంట్స్
ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే!
ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే!
మిథున రాశిలో బుధ, శుక్రుల కలయిక... ఆ రాశుల వారికి శ్రమతో ధన లాభం!
మిథున రాశిలో బుధ, శుక్రుల కలయిక... ఆ రాశుల వారికి శ్రమతో ధన లాభం!