Mamitha Baiju: మమితాను ఉక్కిరి బిక్కిరి చేసిన ఫ్యాన్స్‌ దెబ్బకు దడుసుకుంది పో

ప్రేమలు సూపర్ డూపర్ హిట్‌తో.. సౌత్‌లో క్రేజీ హీరోయిన్గా నామ్ కమాయించిన మమితా బైజూ.. రీసెంట్‌గా ఫ్యాన్స్‌ ధాటికి ఇబ్బంది పడ్డారు. తనను చూసేందుకు భారీగా వచ్చిన ఫ్యాన్స్‌ను ఏం అనలేక.. వారు మీదకు దూసుకువస్తుంటే.. తట్టుకోలేక అయోమంగా ఓ వీడియోలో కనిపించారు. ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.

Mamitha Baiju: మమితాను ఉక్కిరి బిక్కిరి చేసిన ఫ్యాన్స్‌ దెబ్బకు దడుసుకుంది పో

|

Updated on: Jun 05, 2024 | 2:59 PM

ప్రేమలు సూపర్ డూపర్ హిట్‌తో.. సౌత్‌లో క్రేజీ హీరోయిన్గా నామ్ కమాయించిన మమితా బైజూ.. రీసెంట్‌గా ఫ్యాన్స్‌ ధాటికి ఇబ్బంది పడ్డారు. తనను చూసేందుకు భారీగా వచ్చిన ఫ్యాన్స్‌ను ఏం అనలేక.. వారు మీదకు దూసుకువస్తుంటే.. తట్టుకోలేక అయోమంగా ఓ వీడియోలో కనిపించారు. ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! ఇటీవల చెన్నైలోని షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్లింది మమితా. అయితే ఈ విషయం ఆ షాపింగ్ మాల్ భారీగా ప్రచారం చేయడంతో.. ఈ హీరోయిన్ చూసేందుకు అక్కడికి అభిమానులు ఓ రేంజ్లో పోటెత్తారు. పోటెత్తడమే కాదు.. అక్కడ తమ అభిమాన హీరోయిన్ ను చూసేందుకు సెల్ఫీ దిగేందుకు మమితాను చుట్టుముట్టినంత పని చేశారు. ఆమెకు ఊపిరి సలపనివ్వనంత పని చేశారు. దీంతో ఆమె చుట్టూ ఉన్న కొంత మంది బాడీగార్డ్స్‌ అండ్.. మాల్లో పని చేసే లేడీస్‌.. ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ.. అక్కడి నుంచి బయటపడేందుకు సాయం చేశారు. అయితే ఈ వీడియో బయటికి రావడంతో.. ఇప్పుడీమె క్రేజ్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిజల్ట్‌ బయటికి వచ్చిన వేళ ఏపీ బాట పట్టిన స్టార్ డైరెక్టర్

శ్రద్ధా చేసిన ఒక్క కామెంట్.. ప్రభాస్‌ మంచితనాన్ని మరో సారి బయటపెట్టిందిగా

దళపతి సినిమాకు కొత్త కష్టం.. ఈ స్టార్‌ ధాటికి వణుతున్న ప్రొడ్యూసర్స్‌

వీడియోలో ఏడ్చి రచ్చ చేసింది.. పోలీసోళ్లను తింగరోళ్లను చేసింది.. ఎంతైనా గ్రేట్ పో

Follow us
Latest Articles