పదే పదే ఆకలిగా అనిపిస్తుందా ?? జాగ్రత్త మీకు ఈ వ్యాధి ఉండవచ్చు
అతిగా తినడం వల్ల ఊబకాయం, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. అయితే, అతిగా తినడానికి వేరు వేరు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అతిగా తినడం వల్ల ఊబకాయం, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. అయితే, అతిగా తినడానికి వేరు వేరు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అతిగా తినాలనిపించడం ఒక రోగం అని, దానిని బింజ్ ఈటింగ్ డిజార్డర్ అంటారని నిపుణులు పేర్కొన్నారు. టీవీ, మొబైల్ చూస్తూ కూడా అధికంగా తింటారని, ఒత్తిడి, వ్యసనాలు, ఇతర కారణాల వల్ల కూడా అధికంగా తింటారని నిపుణులు చెబుతున్నారు. బింజ్ ఈటింగ్ వల్ల కొందరికి ఏది చూసినా తినాలనే కోరిక కలుగుతుంది. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా ఈ ఆలోచనలు మరింత పెరుగుతాయి. తద్వారా అధికంగా తింటారు. అదికాస్తా అనారోగ్యానికి దారి తీస్తుంది. అనేక అలవాట్ల మాదిరిగానే.. ఆహారపు అలవాట్లను మార్చవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. బయటపడటం కొంచెం కష్టమైనా కచ్చితంగా మార్చుకోవచ్చు అని చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీరు నాసాలో పని చేయాలని ఉందా.. ఈ అద్భుతమై ఛాన్స్ మీ కోసమే
Ice Pizza: నెటిజన్లకు నోరూరిస్తున్న ఐస్ పిజ్జా.. తయారీ పద్దతి వెరైటీ గురూ
కప్పు టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్
తనను ప్రేమగా చూసుకున్న కుటుంబం.. మరణించిందని తెలియక..
షాపుముందు పార్క్ చేసిన బైక్.. తెల్లారేసరికి బండిపైనుంచి కాంక్రీట్ రోడ్