మీరు నాసాలో పని చేయాలని ఉందా.. ఈ అద్భుతమై ఛాన్స్ మీ కోసమే

మీరు నాసాలో పని చేయాలని ఉందా.. ఈ అద్భుతమై ఛాన్స్ మీ కోసమే

Phani CH

|

Updated on: Jul 04, 2022 | 9:10 PM

నాసా, స్పేస్‌, ఏలియన్స్‌ వంటి విషయాలపై మీకు ఇంట్రెస్ట్ ఉందా..? అయితే ఇప్పుడు మీలాంటి వాళ్ల కోసమే నాసా ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పించేందుకు రెడీ అయింది.

నాసా, స్పేస్‌, ఏలియన్స్‌ వంటి విషయాలపై మీకు ఇంట్రెస్ట్ ఉందా..? అయితే ఇప్పుడు మీలాంటి వాళ్ల కోసమే నాసా ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పించేందుకు రెడీ అయింది. అంగారక గ్రహంపై మేఘాలను గుర్తించేందుకు తమతో కలిసి వర్క్‌ చేసేందుకు సామాన్య ప్రజలకు ఆహ్వానించింది. ఈ ప్రొగ్రామ్‌కు క్లౌడ్‌ స్పాటింగ్‌ ఆన్‌ మార్స్‌ అనే పేరు పెట్టింది నాసా. అంగార‌క గ్రహంపై వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో ప్రతి ఒక్కరి సహాయాన్ని నాసా కోరుతోంది. ఈ స‌మాచారం అంగార‌క గ్రహంపై వాతావ‌ర‌ణం మ‌న భూమికంటే ఎందుకు ఒక శాతం మందంగా ఉందో తెలుసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నాసా భావిస్తోంది. అంగార‌క గ్రహంపై 2006 నుంచి అధ్యయ‌నం చేస్తున్న మార్స్ రిక‌నైసెన్స్ ఆర్బిటార్ 16ఏళ్ల డేటాను ఉప‌యోగించుకొని ఈ అధ్యయ‌నం కొన‌సాగుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ice Pizza: నెటిజన్లకు నోరూరిస్తున్న ఐస్ పిజ్జా.. తయారీ పద్దతి వెరైటీ గురూ

కప్పు టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్‌.. ట్వీట్‌ వైరల్‌

తనను ప్రేమగా చూసుకున్న కుటుంబం.. మరణించిందని తెలియక..

షాపుముందు పార్క్‌ చేసిన బైక్‌.. తెల్లారేసరికి బండిపైనుంచి కాంక్రీట్‌ రోడ్‌

Published on: Jul 04, 2022 09:09 PM