షాపుముందు పార్క్ చేసిన బైక్.. తెల్లారేసరికి బండిపైనుంచి కాంక్రీట్ రోడ్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బైక్ ఫోటో వైరల్ అవుతోంది. అది కాంక్రీట్‌లో కూరుకుపోయి ఉంది. దాన్ని బయటకు తీసేందుకు నానా తంటాలు పడుతున్నాడు ఆ బైక్ యజమాని.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బైక్ ఫోటో వైరల్ అవుతోంది. అది కాంక్రీట్‌లో కూరుకుపోయి ఉంది. దాన్ని బయటకు తీసేందుకు నానా తంటాలు పడుతున్నాడు ఆ బైక్ యజమాని. ఈ ఘటన తమిళనాడులోని స్మార్ట్ సిటీ వేలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వేలూరులోని కొన్ని ప్రాంతాలలో రోడ్లను పునర్నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కలిగంబల్ వీధికి చెందిన శివ అనే వ్యక్తి రాత్రి తన దుకాణం బంద్ చేసి షాపు బయట తన ద్విచక్రవాహనాన్ని పార్క్ చేసి వెళ్లిపోయాడు. ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన అతను అక్కడి సీన్ చూసి షాకయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Jul 04, 2022 09:05 PM
వైరల్ వీడియోలు
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

