Ice Pizza: నెటిజన్లకు నోరూరిస్తున్న ఐస్ పిజ్జా.. తయారీ పద్దతి వెరైటీ గురూ
చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఓ వ్యక్తికి రెడీ చేసిన ఐస్ పిజాకు సంబంధంచిన వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఐస్ క్యూబ్స్, జున్ను ముక్కలు జోడించి పిజ్జా తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణ పిజ్జా తయారీ పద్ధతికి పూర్తి భిన్నమైన రీతిలో దీన్ని తయారు చేశారు. గోధుమ పిండి ముద్దను రొట్టెలా తయారు చేసి.. అందులోపల నాలుగైదు ఐస్ క్యూబ్‌లు వేశాడు. ఆ తర్వాత దాన్ని బేకింగ్ చేశారు. అలా బేకింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఐస్ పిజ్జాలో తురిమిన జున్ను ముక్కలను నింపాడు. దీంతో వెరైటీ ఐస్ పిజ్జాగా మారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కప్పు టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్
తనను ప్రేమగా చూసుకున్న కుటుంబం.. మరణించిందని తెలియక..
షాపుముందు పార్క్ చేసిన బైక్.. తెల్లారేసరికి బండిపైనుంచి కాంక్రీట్ రోడ్
Published on: Jul 04, 2022 09:08 PM
వైరల్ వీడియోలు
Latest Videos