Bhuma Akhila Priya Arrest: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు..అఖిలప్రియ చెల్లెలు ఆసక్తికర వ్యాఖ్యలు.

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అఖిల ప్రియ చెల్లెలు మౌనికారెడ్డి తెలిపారు.

|

Updated on: Jan 08, 2021 | 10:41 AM

Follow us