Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter2 Teaser: కేజీఎఫ్ 2 టీజర్ వచ్చేసింది.. యాక్షన్ సన్నివేశాలు పీక్స్.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్..

KGF 2 Movie Teaser: కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సీక్వెల్‌..

KGF Chapter2 Teaser: కేజీఎఫ్ 2 టీజర్ వచ్చేసింది.. యాక్షన్ సన్నివేశాలు పీక్స్.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్..
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 07, 2021 | 9:43 PM

KGF 2 Movie Teaser: కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సీక్వెల్‌.. ఈ ఏడాది క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న చిత్ర టీజర్‌ను విడుదల చేస్తానన్న మేకర్స్.. ఒక రోజు ముందుగానే నెట్టింట్లో లీక్ కావడంతో.. కొద్దిసేపటి క్రితమే దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్ర టీజర్‌ను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.

ఇక టీజర్ విషయానికి వస్తే.. మొదటి భాగానికి ఇది 2.0 వెర్షన్ అని చెప్పొచ్చు. హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ అపియరెన్స్, అధీరాగా సంజయ్ దత్ ఎంట్రీ,.. ఫైటింగ్ సీన్స్.. చివర్లో యష్ విధ్వంసం.. ఒకటేమిటీ.. మొత్తం ట్రైలర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఇస్తుంది. కాగా, కేజీఎఫ్ మొదటి భాగం అన్ని భాషల్లోనూ భారీ విజయం సాధించడంతో.. ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండెన్‌తో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో అన్ని ఇండస్ట్రీల్లోనూ కేజీఎఫ్ 2పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చేయడంతో.. 2021 జూలై 30న కేజీఎఫ్2 ను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

IT జాబ్ చేస్తూ టిక్ టాక్ వీడియోలు.. ఇప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్

Viral Video: చికిత్స కోసం వచ్చిన వృద్ధుడిపై దాడిచేసిన వైద్యుడు...

తత్కాల్‌ టికెట్లు త్వరగా బుకింగ్‌ కావాలంటే.. బెస్ట్‌ ట్రిక్స్‌!

పెళ్లికి చుట్టపు చూపుగా వచ్చి.. ఇదేం పనిరా..!

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఆరా..

ఈ సుకుమారితో గెలిచే అందం ఈ విశ్వంలో లేదు.. ఎలిగెంట్ అమృత..

ఈ ఫోన్స్ ఉంటే కెమెరా వద్దంతారంతే.. ది బెస్ట్ ఫోన్లు ఇవే..!

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే

ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత.. ఆ విషయాలు కూడా చెప్పాలంటూ..

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు

మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్

తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?

అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..