పచ్చిపాలు ముఖానికి పట్టిస్తే  ఈ సమస్య ఇట్టే పోతుంది !! వీడియో

పచ్చిపాలు ముఖానికి పట్టిస్తే ఈ సమస్య ఇట్టే పోతుంది !! వీడియో

Phani CH

|

Updated on: Feb 17, 2022 | 9:48 AM

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్లు, బయోటిన్, లాక్టిక్ యాసిడ్, మెగ్నీషియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇంట్లోని పెద్దలు, పిల్లలు ప్రతి ఒక్కరూ పాలు తాగాలని నిపుణులు సూచిస్తారు.

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్లు, బయోటిన్, లాక్టిక్ యాసిడ్, మెగ్నీషియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇంట్లోని పెద్దలు, పిల్లలు ప్రతి ఒక్కరూ పాలు తాగాలని నిపుణులు సూచిస్తారు. అయితే పాలు ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సంరక్షణకు కూడా ఎంతగానో ఉపయోగపడుతాయి. పచ్చిపాలు అనేక చర్మ సమస్యలను దూరం చేస్తాయి. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. ముఖంపై మచ్చలను తొలగిస్తాయి. పెరుగుతున్న కాలుష్యం కారణంగా చర్మం దెబ్బతింటుంది. కొంత కాలం తర్వాత ముఖంపై డెడ్ స్కిన్ పేరుకుపోతుంది. పచ్చి పాలను ముఖానికి అప్లై చేయడం ద్వారా డెడ్ స్కిన్‌ను సులభంగా తొలగించుకోవచ్చు.

Also Watch:

Viral Video: టబ్‌బాత్‌ సహాయంతో గాల్లో చక్కర్లు !! వీడియో

Moto G Stylus: 50 మెగాపిక్సెల్‌తో మోటోరోలా కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. వీడియో

Simla: సిమ్లా అందాలు అదుర్స్‌ !! సోషల్‌ మీడియాలో వైరల్‌.. వీడియో

వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేస్తే తెలుసుకోండిలా !! వీడియో

రెస్టారెంట్‌కు వచ్చిన దున్నపోతు !! వీడియో చూస్తే షాక్