Moto G Stylus: 50 మెగాపిక్సెల్‌తో మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్.. వీడియో
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరోలా ఇటీవల వరుసగా కొత్త ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మోటో జీ స్టైలస్-2022 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరోలా ఇటీవల వరుసగా కొత్త ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మోటో జీ స్టైలస్-2022 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం అమెరికాలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లో సందడి చేయనుంది. తక్కువ బడ్జెట్‌లో ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించారు. ఈ ఫోన్‌లో 6.8 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ ప్లస్, మాక్స్ విజన్ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. ఇక ఇందులో ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో జీ88 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.
Also Watch:
Simla: సిమ్లా అందాలు అదుర్స్ !! సోషల్ మీడియాలో వైరల్.. వీడియో
వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే తెలుసుకోండిలా !! వీడియో
రెస్టారెంట్‌కు వచ్చిన దున్నపోతు !! వీడియో చూస్తే షాక్
మత్స్యకారుల వలకు అరుదైన చేప !! ఈ చేప ఎంత ధరకు అమ్ముడైందో తెలుసా ?? వీడియో
Igloo Cafe: కశ్మీర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ !! వీడియో