మత్స్యకారుల వలకు అరుదైన చేప !! ఈ చేప ఎంత ధరకు అమ్ముడైందో తెలుసా ?? వీడియో
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. 30 కిలోలకు పైగా బరువు ఉండే కచ్చిడి మగ చేప చిక్కడంతో మత్స్యకారులు ఎగిరి గంతులేశారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. 30 కిలోలకు పైగా బరువు ఉండే కచ్చిడి మగ చేప చిక్కడంతో మత్స్యకారులు ఎగిరి గంతులేశారు. దాని కడుపులో ఉండే బ్లాడర్‌కు మంచి గిరాకీ ఉంటుంది. దీంతో ఈ చేపను కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపారు. చివరకు ఈ చేప ఏకంగా 4.30 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. కాకినాడతో ఈ చేప ఇంత ధర పలకడం ఇదే తొలిసారని అక్కడి మత్స్యకారులు తెలిపారు.
Also Watch:
Igloo Cafe: కశ్మీర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ !! వీడియో
చిల్లర లేకపోతే ఫోన్ పే చేయమంటున్న బెగ్గర్ !! వీడియో
అదృష్టం అంటే ఈమెదే.. ఒక్క లాటరీ టికెట్‌తో రూ.44 కోట్లు గెలిచింది !! వీడియో
Published on: Feb 17, 2022 09:00 AM
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

