చిల్లర లేకపోతే ఫోన్ పే చేయమంటున్న బెగ్గర్ !! వీడియో
సహజంగా మన దగ్గర చిల్లర లేకపోతే భిక్షం వేయం. చిల్లర లేదని చెప్పి వెళ్లిపోతుంటాం. అయితే బీహార్ లోని బెటయ్య ప్రాంతంలో నివసించే రాజు ప్రసాద్ అనే భిక్షగాడు దీనికి ఉపాయం కనిపెట్టాడు.
సహజంగా మన దగ్గర చిల్లర లేకపోతే భిక్షం వేయం. చిల్లర లేదని చెప్పి వెళ్లిపోతుంటాం. అయితే బీహార్ లోని బెటయ్య ప్రాంతంలో నివసించే రాజు ప్రసాద్ అనే భిక్షగాడు దీనికి ఉపాయం కనిపెట్టాడు. మెడలో డిజిటల్ పేమెంట్ స్కానర్ కార్డును తగిలించుకుని… ఎవరైనా చిల్లర లేదంటే.. పర్లేదు డిజిటల్ పేమెంట్ చేయండి అని అడుక్కుంటున్నాడు. ఇప్పుడు ఇతడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Watch:
అదృష్టం అంటే ఈమెదే.. ఒక్క లాటరీ టికెట్‌తో రూ.44 కోట్లు గెలిచింది !! వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

