Simla: సిమ్లా అందాలు అదుర్స్‌ !! సోషల్‌ మీడియాలో వైరల్‌.. వీడియో

Simla: సిమ్లా అందాలు అదుర్స్‌ !! సోషల్‌ మీడియాలో వైరల్‌.. వీడియో

Phani CH

|

Updated on: Feb 17, 2022 | 9:23 AM

హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో భారీ మంచు కురిసిన‌ కారణంగా అక్క‌డి లోయ అంతా శ్వేతవర్ణంలోకి మారిపోయింది. ఇక ప్రకృతి ప్రేమికులు... ఈ ఫోటోలను షేర్‌ చేస్తూ..



హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో భారీ మంచు కురిసిన‌ కారణంగా అక్క‌డి లోయ అంతా శ్వేతవర్ణంలోకి మారిపోయింది. ఇక ప్రకృతి ప్రేమికులు… ఈ ఫోటోలను షేర్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో మరింత వైరల్‌ చేస్తున్నారు. హిమపాతం వ‌ల్ల అక్క‌డి ప్ర‌జ‌లు వణికిపోతున్నారు. పలు ప్రాంతాల్లో మంచు గడ్డలు పేరుకుపోతున్నాయి. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ప‌లు జిల్లాల్లో పొగ‌మంచు అధికంగా ఉండ‌డంతో వాతావరణశాఖ అధికారులు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

Also Watch:

వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేస్తే తెలుసుకోండిలా !! వీడియో

రెస్టారెంట్‌కు వచ్చిన దున్నపోతు !! వీడియో చూస్తే షాక్

మత్స్యకారుల వలకు అరుదైన చేప !! ఈ చేప ఎంత ధరకు అమ్ముడైందో తెలుసా ?? వీడియో

Igloo Cafe: కశ్మీర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్‌ !! వీడియో

చిల్లర లేకపోతే ఫోన్‌ పే చేయమంటున్న బెగ్గర్ !! వీడియో