వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే తెలుసుకోండిలా !! వీడియో
వాట్సాప్‌లో సాధారణంగా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే ఎవరు బ్లాక్ చేశారన్న విషయాన్ని ఇట్టే తెలుసుకోచ్చు. వాట్సాప్‌లో పలు ప్రైవసీ కారణాల వల్ల మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోలేరు.
వాట్సాప్‌లో సాధారణంగా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే ఎవరు బ్లాక్ చేశారన్న విషయాన్ని ఇట్టే తెలుసుకోచ్చు. వాట్సాప్‌లో పలు ప్రైవసీ కారణాల వల్ల మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోలేరు. అయితే కొన్ని పద్ధతులను అనుసరిస్తే మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే ముందుగా ప్రొఫైల్ పిక్చర్ నుంచే తెలుసుకునే అవకాశం ఉంది. మీకు వారి ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తే.. అవతలి వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేయనట్లే. ఒక వేళ కనిపించకపోతే మాత్రం ఇందులో ఉన్న ఇతర పద్ధతులు కూడా ఫాలో అవ్వండి.
Also Watch:
రెస్టారెంట్‌కు వచ్చిన దున్నపోతు !! వీడియో చూస్తే షాక్
మత్స్యకారుల వలకు అరుదైన చేప !! ఈ చేప ఎంత ధరకు అమ్ముడైందో తెలుసా ?? వీడియో
Igloo Cafe: కశ్మీర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ !! వీడియో
చిల్లర లేకపోతే ఫోన్ పే చేయమంటున్న బెగ్గర్ !! వీడియో
అదృష్టం అంటే ఈమెదే.. ఒక్క లాటరీ టికెట్‌తో రూ.44 కోట్లు గెలిచింది !! వీడియో
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

