Viral Video: టబ్‌బాత్ సహాయంతో గాల్లో చక్కర్లు !! వీడియో
ఏదైనా పనిమీద రోడ్డుపైకి వెళ్లాలంటే.. ట్రాఫిక్ జామ్‌లు..గంటల కొద్దీ ప్రయాణాలు..వామ్మో అంటాం. అలా వెళ్లి ఇలా రావాలంటే ఆకాశమార్గం బెస్ట్.
ఏదైనా పనిమీద రోడ్డుపైకి వెళ్లాలంటే.. ట్రాఫిక్ జామ్‌లు..గంటల కొద్దీ ప్రయాణాలు..వామ్మో అంటాం. అలా వెళ్లి ఇలా రావాలంటే ఆకాశమార్గం బెస్ట్. ఇదే ఐడియాతో ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి పాడుబడ్డ టబ్‌బాత్‌ను ఆకాశంలో ఎగిరేలా రూపొందించాడు. డ్రోన్లు, ఫ్లైయింగ్ కార్లను ఇన్స్‌ప్రేషన్‌గా తీసుకుని ఇది తయారు చేశాడట. టబ్‌కు నాలుగు ప్లైయింగ్ రెక్కలను యాడ్ చేతిలో రిమోట్ కంట్రోల్ సహాయంతో గాల్లో చక్కర్లు కొడుతున్నాడు
Also Watch:
Moto G Stylus: 50 మెగాపిక్సెల్‌తో మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్.. వీడియో
Simla: సిమ్లా అందాలు అదుర్స్ !! సోషల్ మీడియాలో వైరల్.. వీడియో
వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే తెలుసుకోండిలా !! వీడియో
రెస్టారెంట్‌కు వచ్చిన దున్నపోతు !! వీడియో చూస్తే షాక్
మత్స్యకారుల వలకు అరుదైన చేప !! ఈ చేప ఎంత ధరకు అమ్ముడైందో తెలుసా ?? వీడియో
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

