Viral Video: రైల్వే ట్రాక్‌పై పడిపోయిన ప్రయాణికుడు !! క్షణాల్లో !! వీడియో
రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీంతో ఈ ప్రమాదాలను సీరియస్‌గా తీసుకొని స్టేషన్‌లలో సెక్యూరిటీ పెంచుతున్నారు.
రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీంతో ఈ ప్రమాదాలను సీరియస్‌గా తీసుకొని స్టేషన్‌లలో సెక్యూరిటీ పెంచుతున్నారు. తాజాగా ఫిబ్రవరి 5న షహదారా మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సీఐఎస్ఎఫ్ జవాన్ అప్రమత్తం కావడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటన మొత్తం స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Watch:
Viral Video: టబ్‌బాత్ సహాయంతో గాల్లో చక్కర్లు !! వీడియో
Moto G Stylus: 50 మెగాపిక్సెల్‌తో మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్.. వీడియో
Simla: సిమ్లా అందాలు అదుర్స్ !! సోషల్ మీడియాలో వైరల్.. వీడియో
వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే తెలుసుకోండిలా !! వీడియో
రెస్టారెంట్‌కు వచ్చిన దున్నపోతు !! వీడియో చూస్తే షాక్
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

