ఎయిర్ పోర్టులో రామ కథా రసవాహిని.. ఆకట్టుకుంటున్న పెయింటింగ్స్
మహార్షి వాల్మీకి ఎయిర్‌పోర్టు రామాయణ కళతో ఉట్టిపడుతోంది. అద్భుతమైన కళా కేంద్రంగా ఈ విమానాశ్రయాన్ని డెవలప్ చేశారు. రామాయణ కథ ఆధారంగా ఉన్న అనేక చిత్రాలను ఎయిర్‌పోర్టు లాబీల్లో డిజైన్ చేశారు. స్థానికంగా వాడే కలర్స్‌తో ఆ కథా చిత్రాలను రూపొందించారు. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఆ చిత్రాల్లో రామాయణ కథ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అయోధ్య కొత్త ఎయిర్‌పోర్టును విపుల్ వర్షనే డిజైన్ చేశారు. శ్రీరాముడి జీవితం ఆధారంగా ఏరోడ్రోమ్ స్ట్రక్చర్‌ను నిర్మించారు.
మహార్షి వాల్మీకి ఎయిర్‌పోర్టు రామాయణ కళతో ఉట్టిపడుతోంది. అద్భుతమైన కళా కేంద్రంగా ఈ విమానాశ్రయాన్ని డెవలప్ చేశారు. రామాయణ కథ ఆధారంగా ఉన్న అనేక చిత్రాలను ఎయిర్‌పోర్టు లాబీల్లో డిజైన్ చేశారు. స్థానికంగా వాడే కలర్స్‌తో ఆ కథా చిత్రాలను రూపొందించారు. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఆ చిత్రాల్లో రామాయణ కథ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అయోధ్య కొత్త ఎయిర్‌పోర్టును విపుల్ వర్షనే డిజైన్ చేశారు. శ్రీరాముడి జీవితం ఆధారంగా ఏరోడ్రోమ్ స్ట్రక్చర్‌ను నిర్మించారు. ఉత్తరభారత దేశంలో కనిపించే నగారా శిల్ప శైలిలో విమానాశ్రయాన్ని కట్టారు. ఏడు శిఖరాలు ఉండే రీతిలో ఎయిర్‌పోర్టును నిర్మించారు. వాల్మీకి రాసిన రామాయణంలోని ఏడు ఖండాలకు నిదర్శనంగా ఎయిర్‌పోర్టును డెవలప్ చేశారు. రెండు అంతస్థుల్లో ఉన్న విమానాశ్రయంలో.. అయోధ్య నగర గత చరిత్రను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్యాసింజర్లను ఇన్వైట్ చేస్తారు. ఇక ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎయిర్‌పోర్టు ఆపరేషన్స్ జరగనున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపెడుతున్న రాకాసి అలలు.. సునామీ తరహాలో..
కోడి గుడ్డు ధర పైపైకి.. మరింత పెరిగే అవకాశం
పాఠాలు చెబుతానని.. పాడుపని చేసినందుకు పాతికేళ్ల జైలు
Ayodhya: అయోధ్యలో కొలువుదీరే రాముడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది.
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

