AP Inter Results 2022 Live Video: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. లైవ్ వీడియో

Edited By:

Updated on: Jun 22, 2022 | 4:23 PM

AP Inter 1st, 2nd Year Results 2022 Live Video: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షా ఫలితాలను మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారుల సమక్షంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. సరిగ్గా 12.30 గంటలకు విజయవాడలో ఫలితాలను ప్రకటించనున్నారు.

Published on: Jun 22, 2022 12:21 PM