Telangana: SBI సిబ్బందిని పరిగెత్తించిన 12 ఏళ్ల కుర్రాడు.. కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్
ఓ 12 ఏళ్ల కుర్రాడు.. మొత్తం ఎస్‌బీఐ బ్రాంచ్‌ను పరిగెత్తించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు అతడు ఏం చేశాడో తెలుసా.? ఈ స్టోరీ చూస్తే మీకే అర్ధమవుతుంది. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా మరి.!
ఇప్పుడు మేము చెప్పబోయే స్టోరీ వింటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్ కౌంటర్ నుంచి ఐదు లక్షల నగదు చోరీ అయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీసులు సైతం నివ్వెరపోయేలా చేసింది. ఓ 12 ఏళ్ల బాలుడు ఈ చోరీకి పాల్పడ్డాడు. సెప్టెంబర్ 8న ఈ ఘటన జరగ్గా.. ఎస్‌బీఐ బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్లు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా.. బాలుడు చోరీ చేసినట్టు గుర్తించారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

