Viral Video: ఒళ్లు కొవ్వెక్కి రద్దీ రోడ్డుపై పిచ్చి పని.. బజరంగ్ దళ్ వార్నింగ్ ఇవ్వడంతో..

గతంలో ఢిల్లీలో ఓ యువతి బస్సులో బికినీలో నడుచుకుంటూ వెళ్తున్న వార్త వైరల్‌గా మారింది. ఇప్పుడు అలాంటి సంఘటనే జరిగింది. ఒక యువతి రీల్స్ కోసం బ్రా మాత్రమే ధరించి వీధిలో నడుస్తూ కనిపించింది. ఆమె దురుసుగా ప్రవర్తించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఇకపై ఇలా ప్రవర్తించబోనని క్షమాపణలు కూడా చెప్పింది.

Viral Video: ఒళ్లు కొవ్వెక్కి రద్దీ రోడ్డుపై పిచ్చి పని.. బజరంగ్ దళ్ వార్నింగ్ ఇవ్వడంతో..
Indore Woman
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 27, 2024 | 1:09 PM

కొందరికి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే వెర్రి పట్టింది. ఆ వెర్రి ప్రమాదాల్లోకి నెడుతుంది. సభ్యత, సంస్కారం లేకుండాా ప్రవర్తించేలా చేస్తుంది. రీల్స్, షార్ట్ వీడియోస్ ద్వారా పాపులారిటీ పొందేందుకు.. కొంతమంది ఎన్ని కథలు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. కొంతమంది యువతులు కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మొన్నామధ్య.. బికినీలు ధరించి బస్సులో ప్రయాణించిన యువతుల వార్త వైరల్‌గా మారింది. తాజాగా ఓ యువతి లో దుస్తులు మాత్రమే ధరించి.. రద్దీ రోడ్డులో షో చేసింది. ఆమె ప్రవర్తన పట్ల నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఇకపై ఇలా ప్రవర్తించబోనని సదరు యువతి క్షమాపణలు కూడా చెప్పింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రీల్ కోసం ఓ యువతి డెనిమ్, బేర్ బ్రా ధరించి రద్దీగా ఉండే ప్రాంతంలో తిరుగుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బహిరంగ ప్రదేశాల్లో ఆమె ఇలా ప్రవర్తించినందుకు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. అలాగే బీజేపీ పార్టీ,  బజరంగ్ దళ్, ఇతర సంస్థలు కూడా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రతికూల వ్యాఖ్యలు, విమర్శలు రావడంతో యువతి పొగరు తగ్గింది.. ‘క్షమించండి.. పబ్లిక్ ప్లేస్‌లో అలాంటి బట్టలు వేసుకుని తిరగాల్సింది కాదు.. నా ప్రవర్తన మీ మనోభావాలను దెబ్బతీస్తే క్షమించండి. ఇకపై ఇలాంటి తప్పులు చేయను’ అంటూ క్షమాపణలు చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?