Viral: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టిన మహిళ.. తీరా ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి చూడగా..

అప్పుడప్పుడూ మనం అనుకున్నదొక్కటయితే.. జరిగేది వేరొక్కటయితది. సరిగ్గా ఓ మహిళకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఆమె తనకిష్టమైన ఫుడ్‌ను..

Viral: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టిన మహిళ.. తీరా ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి చూడగా..
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 14, 2023 | 8:05 AM

అప్పుడప్పుడూ మనం అనుకున్నదొక్కటయితే.. జరిగేది వేరొక్కటయితది. సరిగ్గా ఓ మహిళకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఆమె తనకిష్టమైన ఫుడ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టింది. ఇక ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి చూడగా.. అక్కడ కనిపించింది చూసి సదరు మహిళ మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.?

జోమాటో ద్వారా తనకు ఎదురైనా షాకింగ్ అనుభవాన్ని ఓ మహిళ ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది. నిరుపమ సింగ్ అనే మహిళ సదరు ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా వెజిటేరియన్ మీల్ ఆర్డర్ చేయగా.. తన ఇంటికొచ్చిన పార్శిల్‌లో చికెన్ డిష్ దర్శనమిచ్చిందని.. ఆమె పేర్కొంది. ‘హాయ్ జోమాటో, వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ పెడితే.. నాన్-వెజ్ ఫుడ్ వచ్చింది. పైగా 4/5 మంది పూర్తి శాఖాహారులం. ఈ సర్వీస్ ఏంటి.? చాలా భయంకరమైన ఎక్స్‌పీరియన్స్’ అంటూ ఆమె పోస్ట్‌లో రాసుకొచ్చింది.

ఇక ఈ ఘటనపై స్పందించిన జోమాటో.. సదరు మహిళకు క్షమాపణలు చెప్పింది. అలాగే దీనిపై పూర్తి దర్యాప్తు చేసి.. అసలు ఎలా పొరపాటు జరిగిందన్న విషయం విచారిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ఇప్పటివరకు 1 మిలియన్ వ్యూస్ రావడంతో పాటు 104 రీ-ట్వీట్స్ కూడా వచ్చాయి. ‘ఇదొక పీడకల లాంటిదని’ ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇది ముమ్మాటికీ రెస్టారెంట్ తప్పు’ అని మరొకరు తన అభిప్రాయాన్ని తెలిపారు.

కాగా, ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో కాఫీ ఆర్డర్ చేయగా.. అందులో అతడికి చికెన్ ముక్క కనిపించింది. దీనికి ఫుడ్ డెలివరీ యాప్, రెస్టారెంట్ సదరు వినియోగదారుడికి వ్యక్తిగతంగా క్షమాపణలు కూడా చెప్పాయి.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..