Viral Video: భార్యతో కలిసి భర్త ఎక్సర్‌సైజ్‌లు.. వీడియో మాములుగా లేదుగా.. అస్సలు నవ్వాపుకోలేరు!

ఫన్‌ను క్రియేట్ చేయడం ఆషామాషీ కాదు. నలుగురిని నవ్వించే విధంగా వీడియోలను సృష్టించాలంటే.. వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. అందుకే..

Viral Video: భార్యతో కలిసి భర్త ఎక్సర్‌సైజ్‌లు.. వీడియో మాములుగా లేదుగా.. అస్సలు నవ్వాపుకోలేరు!
Crazy Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 03, 2021 | 5:03 PM

ఫన్‌ను క్రియేట్ చేయడం ఆషామాషీ కాదు. నలుగురిని నవ్వించే విధంగా వీడియోలను సృష్టించాలంటే.. వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో కంటెంట్‌తో పాటు కామెడీ ఉన్న వీడియోలు అన్నీ కూడా వైరల్‌గా మారతాయి. ఇదే కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ జంట సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

కొంతమంది వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు. అయితే మరికొందరు మాత్రం సోమరితనం వల్ల వ్యాయామం చేయడాన్ని ఇష్టపడరు. అదే పనిని ఈ మహిళ కూడా చేసింది. కానీ ఆమెతో ఎక్సర్‌సైజులు చేయించేందుకు భర్త చేసిన పని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. తన జేబులో నుంచి కొన్ని నోట్లను తన నోటితో పట్టుకుని.. భార్యను కరెన్సీతో కవ్విస్తూ.. ఎక్సర్‌సైజ్ చేయించాడు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘డబ్బు కోసం మనిషి ఎంతటి పనినైనా చేయగలడు’ అనే సూత్రానికి ఈ వీడియో నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘jaat_k_jokes’ అనే ఖాతా షేర్ చేయగా.. దీనిని ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా వీక్షించారు.

Also Read: 

రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి.? అతిగా తింటే ఏమవుతుంది.! ఈ విషయాలు తెలుసుకోండి

వామ్మో.. మొసలితో ఆ పిచ్చి గేమ్స్‌ ఏంటి అమ్మాయి.? వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఈ ఫ్యాన్సీ నెంబర్‌కు క్రేజ్ మాములుగా లేదు.. ఏకంగా రూ. 7.6 లక్షలకు అమ్ముడైంది.!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!