AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: షాప్‌లోనే మహిళా కస్టమర్ బట్టలు విప్పించిన సిబ్బంది.. కారణం తెలిస్తే

64 కళల్లో చోరకళ కూడా ఒకటి. ఇంట్లో, షాపులో లేదా చోట మరేదైనా.. దొంగలు దొంగతనానికి పాల్పడ్డారంటే.. దొరికినకాడికి దోచుకెళ్లకుండా ఉండలేరు. జన సమూహం ఉన్నాసరే.. రకరకాల టెక్నిక్స్‌తో దోచుకెళ్లిపోతారంతే.!

Viral: షాప్‌లోనే మహిళా కస్టమర్ బట్టలు విప్పించిన సిబ్బంది.. కారణం తెలిస్తే
Fant Staff With A Female Customer 1
Ravi Kiran
|

Updated on: Sep 03, 2024 | 8:55 PM

Share

64 కళల్లో చోరకళ కూడా ఒకటి. ఇంట్లో, షాపులో లేదా చోట మరేదైనా.. దొంగలు దొంగతనానికి పాల్పడ్డారంటే.. దొరికినకాడికి దోచుకెళ్లకుండా ఉండలేరు. జన సమూహం ఉన్నాసరే.. రకరకాల టెక్నిక్స్‌తో దోచుకెళ్లిపోతారంతే.! ఇక ఈ మధ్యకాలంలో పలువురు మహిళలు కూడా చేతివాటం చూపిస్తున్నారు. నగలు, చీరలు, చిన్నచిన్న వస్తువులు.. ఇలా పక్కనున్నవారిని ఏమార్చి దోచేస్తున్నారు. దొరకనంత వరకు ఏ దొంగ అయినా దొరే.. కానీ దొరికితే మాత్రం చితకబాదేస్తారు. ఇలాగే దెబ్బకు తగిలించుకుంది ఓ లేడీ దొంగ. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ వస్త్ర దుకాణానికి ఒక అమ్మాయి షాపింగ్ కోసం వచ్చింది. జీన్స్ ప్యాంట్స్ ట్రయిల్ కోసం అడిగింది. టెస్టింగ్ కోసం డ్రస్సింగ్ రూమ్‌లోకి వెళ్లింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ తర్వాత డ్రస్సులేవి కొనకుండా మెల్లిగా జారుకుంటుంటే.. అనుమానమొచ్చి సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. ఆమె ప్యాంట్ విప్పే ప్రయత్నం చేయగా.. దెబ్బకు కంగుతిన్నారు. ఎందుకంటే.! ఆమె దొంగతనం చేసింది జీన్స్ ప్యాంట్‌లను. ఒంటిపైనే ఆ ప్యాంట్స్ ధరించి.. అక్కడ నుంచి మెల్లిగా జారుకోవాలనుకుంది.. కానీ అడ్డంగా దొరికిపోయింది. ఇక దొంగతనం చేసిందంటే.. సిబ్బంది ఊరుకుంటారా.. ఆమె చెంపలు వాయించి వదిలిపెట్టారు. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ ఆ అమ్మాయి పరారైంది. ఈ సంఘటన జరిగి చాలా రోజులు అవ్వగా.. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి లేట్ ఎందుకు ఓసారి ఆ వీడియోపై మీరూ లుక్కేయండి.

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..