Viral Video: రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి రచ్చ.. పోలీసుని చెప్పుతో కొట్టిన మహిళ.. నెట్టింట్లో వీడియో వైరల్

Viral Video: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాజధాని లక్నో( Lucknow ) లోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం ( Charabagh Railway Station) పై పోలీసులకు, కొంతమందికి మధ్య జరిగిన గొడవ వీడియో సోషల్ మీడియా(Social Media) లో..

Viral Video: రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి రచ్చ.. పోలీసుని చెప్పుతో కొట్టిన మహిళ.. నెట్టింట్లో వీడియో వైరల్
Woman Beat Policeman
Follow us
Surya Kala

|

Updated on: Mar 19, 2022 | 9:38 PM

Viral Video: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాజధాని లక్నో( Lucknow ) లోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం ( Charabagh Railway Station) పై పోలీసులకు, కొంతమందికి మధ్య జరిగిన గొడవ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతోంది. అందిన సమాచారం ప్రకారం.. ప్లాట్‌ఫారమ్‌పై బట్టలు,    వస్తువుల విషయంపై వాగ్వాదం జరిగిందని.. ఈ వివాదం ఘర్షణకు దారితీసిందని తెలుస్తోంది. ఈ వీడియోలో లక్నో పోలీస్ కమిషనరేట్‌లోని ఓ కానిస్టేబుల్ మహిళను కొడుతుండడం.. ఆ మహిళ కూడా పోలీసును చెప్పుతో కొడుతున్నది కనిపిస్తోంది.

పోలీస్ కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్నాడని, తన వస్తువులను తీసుకుని వెళ్లాలని ఓ వ్యక్తిని కోరగా.. ఆ వ్యక్తి పోలీసు చెప్పిన దానికి నిరాకరించడంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారని తెలుస్తోంది. . అదే సమయంలో ఓ మహిళ కూడా కలగజేసుకుంది. పోలీసు ఆ మహిళను గెంటేయడంతో ఆ మహిళ పోలీసును చెప్పుతో కొట్టింది. రక్షణ కోసం RPF మహిళా పోలీసు కూడా జోక్యం చేసుకుంది. ఈ వివాదం చార్‌బాగ్ GRP పోలీసులకు చేరింది. ఇరువర్గాలను వెంటనే జిఆర్‌పి పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. అయితే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని లిఖితపూర్వకంగా  రాసి ఇచ్చారని.. దీంతో ఈ వివాదంపై ఎటువంటి కేసు నమోదు కాలేదన్నారు.

Also Read: Visakha-TTD: విశాఖ‌ శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు.. స్వామివారికి వెండి వస్తువులను బహుకరించిన భక్తులు

Realme GT Neo 3: రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ వచ్చేస్తోంది.. ఆ ఫీచర్‌తో రానున్న తొలి ఫోన్‌ ఇదే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!