AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: హరోంహర అత్తిలి చిరబర.. ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టగలరా..?

ఫోటో ఇల్యూషన్స్, ఫోటో పజిల్స్, బ్రెయిన్‌ టీజర్స్ లాంటివి ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ కోవకు చెందిన ఈ ఫోటో పజిల్. ఇది సాల్వ్ చేస్తే మీకు సూపర్ కిక్ వస్తుంది. పదండి ట్రై చేద్దాం..

Optical Illusion: హరోంహర అత్తిలి చిరబర.. ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టగలరా..?
Find The Cheetah
Ram Naramaneni
|

Updated on: Sep 11, 2024 | 11:22 AM

Share

ప్రజంట్ పజిల్స్ ట్రెండ్ నడుస్తోంది.. ఈ ఫోటోలో పాము ఎక్కడ నక్కి ఉంది..? ఇందులో ఉన్న జంతువు ఏంటి..?  ఈ ఫోటోల్లో దాగి ఉన్న నంబర్ గుర్తించగలరా లాంటి పజిల్స్ తెగ ట్రెండ్ అవతున్నాయి. ఇలాంటి పజిల్స్ భలే క్రేజీగా అనిపిస్తాయ్.. ఆన్సర్ చిక్కినట్లే అనిపిస్తుంది కానీ చిక్కదు. వీటిని సాల్వ్ చేస్తే వచ్చే కిక్ అంతా, ఇంతా కాదు. అంతేకావు.. వీటిని సాల్వ్ చేస్తే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. తికమక పెట్టే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్‌ను చిన్నలు నుంచి పెద్దలు వరకు అందరూ ఇష్టపడుతున్నారు. ఈ కంటి ఫోకస్ తెలుసుకోడానికి.. మీ అబ్జర్వేషన్ స్కిల్స్ తెలుసుకోడానికి ఇలాంటి పజిల్స్ సాయపడతాయ్.

ఈ మధ్య నెట్టింట తెగ చక్కర్లు కొడుతోన్న ఓ పజిల్‌ను మీ ముందుకు తీసుకొచ్చాం. పైన ఇచ్చిన ఫోటోను నిశితంగా గమనించండి.. అదొక పర్వత ప్రాంతం తీసినదిగా అర్థం అవుతోంది. ఓ పెద్ద కొండ.. దాని చెట్టు పలు రకాల మొక్కలు ఉన్నాయి. అయితే అక్కడే ఓ చిరుత దాగుంది. అది ఎక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. మీ అబ్జర్వేషన్ స్కిల్ ఏంటన్నది ఈ పజిల్ చెప్పేస్తుంది. 15 సెకన్లలో మీరు ఆ చిరుతను కనిపెడితే గ్రేటే. ఫోటోను పైపైన చూస్తే మాత్రం అది అంత ఈజీగా చిక్కదు. బాగా ఫోకస్ పెడితేనే దాన్ని కనిపెట్టగలరు. మరి ఆలస్యం ఎందుకు మీ కళ్లకు కాస్త పని చెప్పి.. ఆన్సర్ కనిపెట్టండి. ఒకవేళ ఎంత వెతికినా దొరక్కపోతే దిగువన ఆన్సర్ ఉన్న ఫోటో ఇచ్చాం.. చూసెయ్యండి…

Cheetah

Cheetah

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us