AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పంజాబ్‎లో దారుణం.. ప్రశ్నించినందుకు దాడి చేసిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ ప్రశ్నించిన వ్యక్తిపై దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈ ఘటన అధికార పార్టీకి తలనొప్పిగా మారింది...

Viral Video: పంజాబ్‎లో దారుణం.. ప్రశ్నించినందుకు దాడి చేసిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..
Mla
Srinivas Chekkilla
|

Updated on: Oct 20, 2021 | 1:30 PM

Share

పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ ప్రశ్నించిన వ్యక్తిపై దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈ ఘటన అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. వీడియో పఠాన్‌కోట్ జిల్లాలోని భోవాలో దుర్గామాత మండపం వద్ద జోగిందర్ పాల్ గ్రామం గురించి మాట్లాడుతున్నారు. ఇంతలో ముదురు గోధుమ రంగు చొక్కా ధరించిన యువకుడు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. కానీ పాల్ పట్టించుకోలేదు. ఆ యువకుడిని పోలీసులు పక్కకు తీసుకెళ్ల ప్రయత్నం చేశారు. అయితే ఆ వ్యక్తి ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. “మీరు నిజంగా ఏమి చేశారని?” అతడు ప్రశ్నించాడు.

జోగిందర్ పాల్ ఆ వ్యక్తిని ముందుకు రావాలని కోరారు. తర్వాత ఆ యువకుడికి మైక్ ఇచ్చి దాడి చేశాడు. ఈ దాడిలో నేతలు పాల్గొన్నారు. యువకుడు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అతడిని పట్టుకుని కొట్టారు. పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాతే ఆ వ్యక్తి తప్పించుకోగలిగాడు. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి సుఖ్జీందర్ సింగ్ రాంధవా మాట్లాడుతూ: “ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించకూడదు. మేము ప్రజా ప్రతినిధులు, వారికి సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాము.” అని అన్నారు. పంజాబ్‎ కాంగ్రెస్‎లో సీనియర్ నాయకుడు అమరీందర్ సింగ్, ఎమ్మెల్యే నవజ్యోత్ సిద్ధూ మధ్య తీవ్రమైన వైరం కొనసాగుతుంది. ఈ ఘట కాంగ్రెస్‎కు తలనొప్పిగా మారింది.

Read Also.. Viral Video: ఈ పెళ్లి కూతురు మామూలు స్పీడ్‎లో లేదు.. పెళ్లి మండపానికి ఎలా వెళ్లిందంటే.. వీడియో వైరల్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్