Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిల్లి, కుక్కల మధ్య యూనిక్ గేమ్.. ఎవరు గెలిచారంటే..

Viral Video: మనిషి కొన్ని జంతువులను(Animalas) తన అవసరాల కోసం.. కొన్నింటిని తన సంతోషం కోసం మచ్చిక చేసుకుని వాటిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నాడు. అలా పెంపుడు జంతువుల్లో..

Viral Video: పిల్లి, కుక్కల మధ్య యూనిక్ గేమ్.. ఎవరు గెలిచారంటే..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Feb 19, 2022 | 2:49 PM

Viral Video: మనిషి కొన్ని జంతువులను(Animalas) తన అవసరాల కోసం.. కొన్నింటిని తన సంతోషం కోసం మచ్చిక చేసుకుని వాటిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నాడు. అలా పెంపుడు జంతువుల్లో తమతో  సమానంగా  ఫ్యామిలీ సభ్యుల్లా పిల్లులను, కుక్కలను ట్రీట్ చేస్తాడు.  ఇవి కూడా మనుషులతో కలిసిపోతూ.. తమ యజమాని ఇష్టానికి, ప్రేమకి అనుగుణంగా స్పందిస్తూ ఉంటాయి.  అందుకనే కొంతమంది తమ పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులుగా భావించి.. తమ ఇంటి మనుషులకు ఇచ్చే ప్రతి విలాసాన్ని పెంపుడు జంతువులకు అందజేస్తారు. వాటితో ఎంతో ఇష్టంగా ఆడతారు. అలా జంతువులు కూడా తమ యజమానితో సమానంగా ఆడుతూ.. ఎంతో సంతోషంగా గడుపుతాయి. ఇక కుక్కలు, పిల్లులు సహజ వైరం కలిగి ఉన్నాయి. అయితే కొన్నిసార్లు వాటి మధ్య స్నేహం కూడా కనిపిస్తుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కుక్క, పిల్లి కలిసి ఓ యునిక్ గేమ్ ఆడుతున్నాయి.

ఆ వీడియోలో, ఇంటి కారిడార్‌లో కొన్ని క్రీమ్ ట్యూబ్‌లు ,  మేకప్ కిట్‌ మొదలైన వస్తువులు గుమ్మం ఎదురుగా నిలబెట్టి ఉన్నాయి. ఇంటి గుమ్మం బయట ఒక నల్ల పిల్లి, ఒక కుక్క నిలుచుని ఉన్నాయి. అయితే పిల్లి.. తన ముందు నిలబెట్టిన వస్తువులు పడకుండా.. వాటిని దాటుకుంటూ.. ఎంతో వయ్యారంగా సులభంగా నడుస్తూ.. లోపలి వచ్చేసింది. అయితే పిల్లి తర్వాత కుక్క ఇంట్లోకి రావాల్సి ఉంది.. అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్.. పిల్లిలా నెమ్మదిగా నడిచే స్వభావం కుక్క లేదు కనుక.. గుమ్మంలో నుంచి స్వీడ్ గా లోపలి రావడానికి ట్రై చేసి.. అక్కడ ఉన్న వస్తువులను అన్నిటిని కిందపడేసింది. ఈ వీడియో చూసిన వారికి పిల్లి, కుక్క ల మధ్య స్వభావంలో తేడా తూలుసుకోవచ్చు. పిల్లి మెదడును ఉపయోగించి..నెమ్మదిగా తన పని పూర్తి చేసిన చోట కుక్క మెదడును ఉపయోగించకుండా పని చేసి పనిని చెడగొట్టింది.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @buitengebieden_ లో షేర్ చేశారు. కేవలం 19 సెకన్ల ఈ వీడియో ఇప్పటివరకు 7 లక్షల 50 వేలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.  42 వేల మందికి పైగా లైక్ చేసారు. అదే సమయంలో  ఒక వ్యక్తి.. పిల్లి గురించి మాట్లాడుతూ పిల్లి కన్నింగ్ నేచర్ తెలుస్తుంది.. అంటే మరొకరు ఈ స్పెషల్ గేమ్‌లో పిల్లి విజేత అని కామెంట్ చేశారు.

Also Read:

 ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ బాధ్యతల స్వీకరణ.. తెలంగాణ, ఏపీ నుంచి టాప్-9 తాజా వార్తా విశేషాలు

ఐఫోన్ల తయారీ విషయంలో దూసుకుపోతున్న భారత్...
ఐఫోన్ల తయారీ విషయంలో దూసుకుపోతున్న భారత్...
మూడు గ్రహాలకు బలం.. ఏప్రిల్, మే నెలల్లో ఆ రాశులకు అన్ని శుభాలే..!
మూడు గ్రహాలకు బలం.. ఏప్రిల్, మే నెలల్లో ఆ రాశులకు అన్ని శుభాలే..!
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ వక్ఫ్ చట్టాన్ని మార్చింది
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ వక్ఫ్ చట్టాన్ని మార్చింది
షుగర్ షేషెంట్లు తేనె తీసుకోవచ్చా..నిపుణులు ఏం చెబుతున్నారంటే...
షుగర్ షేషెంట్లు తేనె తీసుకోవచ్చా..నిపుణులు ఏం చెబుతున్నారంటే...
లేటెస్ట్ హిట్‌తో ఫుల్ జోష్‌లో యంగ్ బ్యూటీ..
లేటెస్ట్ హిట్‌తో ఫుల్ జోష్‌లో యంగ్ బ్యూటీ..
పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
మృణాళిని రవి లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
మృణాళిని రవి లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
ఏసీ లాంటి కూలింగ్‌.. తక్కువ ధరల్లో ఐదు ఎయిర్‌ కూలర్లు..!
ఏసీ లాంటి కూలింగ్‌.. తక్కువ ధరల్లో ఐదు ఎయిర్‌ కూలర్లు..!
సిల్వర్‌ స్క్రీన్‌ మీద రామనామస్మరణ.. హనుమాన్ జయంతి అప్డేట్స్ ఇవే.
సిల్వర్‌ స్క్రీన్‌ మీద రామనామస్మరణ.. హనుమాన్ జయంతి అప్డేట్స్ ఇవే.
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. ఆస్తిలో వాటా ఆడగొచ్చా?
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. ఆస్తిలో వాటా ఆడగొచ్చా?