Viral Video: వీడికి ఎంత ధైర్యం రా బాబు.. కోబ్రాకి సింపుల్‌ గా స్నానం చేయిస్తున్నాడు..

పెంపుడు జంతువులకు స్నానం చేయిస్తూ.. వాటి బాగోగులు చూడటం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కాని.. పాములంటే మాత్రం ప్రతి ఒక్కరూ భయపడిపోతాం. అసలే విష జంతువు కావడంతో కాటేస్తే ప్రమాదం అనే ఉద్దేశంతో పాములతో చాలా జాగ్రత్తగా..

Viral Video: వీడికి ఎంత ధైర్యం రా బాబు.. కోబ్రాకి సింపుల్‌ గా స్నానం చేయిస్తున్నాడు..
Snake Bathing
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 03, 2022 | 5:34 AM

పెంపుడు జంతువులకు స్నానం చేయిస్తూ.. వాటి బాగోగులు చూడటం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కాని.. పాములంటే మాత్రం ప్రతి ఒక్కరూ భయపడిపోతాం. అసలే విష జంతువు కావడంతో కాటేస్తే ప్రమాదం అనే ఉద్దేశంతో పాములతో చాలా జాగ్రత్తగా ఉంటాం.. అయితే కొంతమంది పాములంటే కూడా భయపడరు. పాములను చేతి పట్టుకోవడం, మెడలో వేసుకోవడం వంటి స్టంట్‌లు చూసే ఉంటాం. ఎందుకంటే సోషల్ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా ఇట్టే వైరల్ అవుతోంది. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వాస్తవానికి ఇది స్టంట్‌ కాదు కానీ ఏదో కుక్కపిల్లకి స్నానం చేయించినట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు ఓ వ్యక్తి. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి చాలా పొడువుగా ఉన్న కింగ్‌ కోబ్రాకి తల మీద నుంచి నీళ్లు పోస్తూ స్నానం చేయిస్తున్నాడు. పైగా ఆ పాము అతడు నీళ్లు పోస్తున్న మగ్గును పలుమార్లు కాటేస్తోంది.

కానీ ఆ వ్యక్తి అదేం పట్టించుకోకుండా చక్కగా కోబ్రాకి స్నానం చేయించే పనిలో ఉన్నాడు. మహిళలు పురుషుల కంటే 5% ఎక్కువగా బతకడానికి కారణం ఇదే నంటూ ఈ వీడియో గురించి చెబుతున్నారు. ఎందుకంటే పురుషులు డేరింగ్‌ స్టంట్‌ చేస్తుంటారు అందువల్ల ఎక్కువ కాలం జీవించరంటూ గొప్ప స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఈ మేరకు ఒక ఇన్‌స్ట్రాగామ్‌ వినియోగదారుడు ఎందుకు మహిళలు పురుషులకంటే ఎక్కవ కాలం జీవిస్తారో తెలుసా  అంటూ చల్లటి నీళ్లతో కోబ్రాకి బాత్‌ అనే క్యాప్షన్‌ జోడించి ఈ వీడియో పోస్ట్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

పోస్టు చేసిన అతి తక్కువ సమయంలోనే లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించగా.. వేల మంది లైక్ లు కొట్టారు. పెంపుడు జంతువులకుమ స్నానం చేయించినంత ఈజీగా కోబ్రాకు స్నానం చేయించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by SAKHT LOGG ? (@sakhtlogg)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..
చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..
ఇంట్లో హనుమంతుడు ఫోటోలు పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెల
ఇంట్లో హనుమంతుడు ఫోటోలు పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెల
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో CA విద్యార్ధుల సత్తా.. 8వేల మంది ఎంపిక
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో CA విద్యార్ధుల సత్తా.. 8వేల మంది ఎంపిక
న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
ఈ ఏడాది స్పోర్ట్స్‌లో జరిగిన అద్భుతాలు, హార్ట్ బ్రేక్‌లు ఇవే..!
ఈ ఏడాది స్పోర్ట్స్‌లో జరిగిన అద్భుతాలు, హార్ట్ బ్రేక్‌లు ఇవే..!
కోనసీమ విద్యార్థినిలకు దక్కిన అరుదైన గౌరవం..
కోనసీమ విద్యార్థినిలకు దక్కిన అరుదైన గౌరవం..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..