AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: యువతిని అనుకరిస్తూ… యోగా చేస్తున్న కుక్క.. ఇద్దరి యోగాకు నెటిజన్లు ఫిదా..

Viral Video: సోషల్ మీడియా(Social Media) నెట్ వర్క్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా వెంటనే నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రకృతి వింతలకు సంబందించినవి..

Viral Video: యువతిని అనుకరిస్తూ... యోగా చేస్తున్న కుక్క.. ఇద్దరి యోగాకు నెటిజన్లు ఫిదా..
Dog Yoga
Surya Kala
|

Updated on: Jan 31, 2022 | 2:33 PM

Share

Viral Video: సోషల్ మీడియా(Social Media) నెట్ వర్క్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా వెంటనే నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రకృతి వింతలకు సంబందించినవి అయితే కొన్ని పెంపుడు జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు(Funny Videos) ఇంకొన్ని తమ ప్రతిభను తెలియజేసేవి ఇలా అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వాటిల్లో కొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. ఓ రేజ్ లో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియాలో ఎక్కువుగా కుక్కలు, పిల్లులు, ఏనుగులకు సంబంధించిన వీడియోలు మరీ మరీ ఇష్టపడేలా ఉంటాయి. తాజాగా ఓ పెంపుడు కుక్క తన యజమానితో పాటు చేస్తున్న యోగా వీడియో వైరల్ అవుతుంది.

ఓ యజమానులురాలు యోగా చేయడానికి రెడీ అవుతూ..తన యోగా మ్యాట్ ని ఓపెన్ చేస్తుంది.. అదే సమయంలో ఆ యువతి పెంపుడు కుక్క కూడా యోగా చేయడానికి రెడీ అవుతూ.. ఆమెని అనుకరిస్తూ.. యోగా మ్యాట్ ని ఆమెతో పాటుగా ఓపెన్ చేస్తుంది. అనంతరం ఆ యువతి యోగాసనాలను ఎలా చేస్తుందో అదే.. విధంగా ఈ కుక్క కూడా చేస్తుంది. శీర్షాసనం, అర్ధ శీర్షాసనం, వజ్రాసనం ఇలా ఆ యువతి ఎలా యోగాసనాలు వేస్తుంటే.. సమె అదే విధంగా అదే సమయంలో కుక్క చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియో video_positivo  అనే ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. లక్షల వ్యూస్, వేల లైక్స్ ను సొంతం చేసుకున్న ఈ వీడియో పై .. కుక్క యోగాసనాలపై మీ కూడా ఓ లుక్ వేయండి.. 

Also Read:

: శివాలయంలో నాగుపాము హల్ చల్.. అర్ధరాత్రి శివ లింగం వెనుక దర్శనం.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

Follow Us