AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. మార్చి 14న ఈ సేవలు అందుబాటులో ఉండవు.. టైమింగ్‌ ఇదే!

HDFC Bank Alert: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మెయింటెన్స్​ పనులతో తమ బ్యాంక్​ సేవల్లో ఏర్పడుతున్న అంతరాయాన్ని అర్థం చేసుకోవాలని, దీనిని వినియోగదారులు సహకరించాలని కోరింది. వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, విశ్వసనీయతను మెరుగుపరచడం, సున్నితమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా మెయింటెనెన్స్​ చేపడుతున్నట్లు బ్యాంక్​ తెలిపింది..

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. మార్చి 14న ఈ సేవలు అందుబాటులో ఉండవు.. టైమింగ్‌ ఇదే!
Hdfc Bank
Subhash Goud
|

Updated on: Mar 12, 2026 | 7:43 AM

Share

HDFC Bank Alert: సాధారణంగా బ్యాంకుల సేవల్లో అప్పుడప్పుడు అంతరాయం కలుగుతుంటుంది. ఎందుకంటే సిస్టమ్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండవు. దీని కారణంగా బ్యాంకుకు సంబంధించిన పలు రకాల సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండవు. అది కూడా కొన్ని గంటలు మాత్రమే. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన వినియోగదారులను అలర్ట్‌ చేసింది. బ్యాంకు సేవల్లో అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఈ అంతరాయాలు సాధారణంగా షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా వస్తాయి. దీని గురించి బ్యాంక్ ముందుగానే కస్టమర్‌లకు SMS లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేస్తుంది. అందుకే మీ బ్యాంక్ సందేశాలను గమనించడం ముఖ్యం.

ఈ సేవలు మార్చి 14వ తేదీన తెల్లవారు జామున (అర్థరాత్రి) 2.30 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు మొత్తం 4 గంటల పాటు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. ఈ సమయంలో HDFC బ్యాంక్ యాప్‌కు సంబంధించిన సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ సమయంలో వాట్సాప్‌ ద్వారా నెట్‌బ్యాంకింగ్‌ సేవలు, PayZapp, చాట్‌బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. బ్యాంకు సిస్టమ్స్‌ నిర్వహణలో భాగంగా ఈ రెండు గంటల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

Gold Price Today: మళ్లీ రూ.3 లక్షలకు చేరిన వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మెయింటెన్స్​ పనులతో తమ బ్యాంక్​ సేవల్లో ఏర్పడుతున్న అంతరాయాన్ని అర్థం చేసుకోవాలని, దీనిని వినియోగదారులు సహకరించాలని కోరింది. వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, విశ్వసనీయతను మెరుగుపరచడం, సున్నితమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా మెయింటెనెన్స్​ చేపడుతున్నట్లు బ్యాంక్​ తెలిపింది.

HDFC

HDFC

ఇది కూడా చదవండి: Vastu Shastra: ఇది తెలిస్తే ఎప్పుడు కూడా ఈ వస్తువులను గిఫ్ట్‌గా అస్సలు ఇవ్వరు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
HDFC కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. మార్చి 14న ఈ సేవల్లో అంతరాయం..
HDFC కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. మార్చి 14న ఈ సేవల్లో అంతరాయం..
ఓటీటీలపై సౌత్ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం.. ఇకపై కొత్త సినిమాలు..
ఓటీటీలపై సౌత్ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం.. ఇకపై కొత్త సినిమాలు..
మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు..!
మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు..!
భారత నౌకాదళంలో అగ్నివీర్ (SSR) ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు
భారత నౌకాదళంలో అగ్నివీర్ (SSR) ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు
త్వరలోనే పట్టాలెక్కనున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు
త్వరలోనే పట్టాలెక్కనున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు
అబ్బ సాయిరాం.. గ్యాస్ సరఫరాపై కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్
అబ్బ సాయిరాం.. గ్యాస్ సరఫరాపై కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్
క్రెడిట్‌ కార్డ్‌ అతిగా వాడితే ఇంత డేంజరా?
క్రెడిట్‌ కార్డ్‌ అతిగా వాడితే ఇంత డేంజరా?
హాలీవుడ్‌లో ఉన్నా ‘ఘర్ కా ఖానా’ అంటే ప్రాణం! ప్రియాంకకు నచ్చిన
హాలీవుడ్‌లో ఉన్నా ‘ఘర్ కా ఖానా’ అంటే ప్రాణం! ప్రియాంకకు నచ్చిన
మేకప్ లేకుండా మెరిసిపోవాలా? గ్లామర్ క్వీన్ చెప్పిన బ్యూటీ టిప్స్‌
మేకప్ లేకుండా మెరిసిపోవాలా? గ్లామర్ క్వీన్ చెప్పిన బ్యూటీ టిప్స్‌
ఇది తెలిస్తే ఎప్పుడు కూడా ఈ వస్తువులను గిఫ్ట్‌గా అస్సలు ఇవ్వరు!
ఇది తెలిస్తే ఎప్పుడు కూడా ఈ వస్తువులను గిఫ్ట్‌గా అస్సలు ఇవ్వరు!