Viral Video: ఎర్రడ్రెస్ వేసుకున్న చిన్నది డ్యాన్స్‌ అదరగొట్టింది.. సోషల్‌ మీడియాలో వైరల్‌..?

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో రకరకాల వీడియోలు ఉంటాయి. కొన్ని జంతువుల వీడియోలు, మరికొన్ని డ్యాన్స్‌ వీడియోలు,

Viral Video: ఎర్రడ్రెస్ వేసుకున్న చిన్నది డ్యాన్స్‌ అదరగొట్టింది.. సోషల్‌ మీడియాలో వైరల్‌..?
Dance
Follow us
uppula Raju

|

Updated on: Feb 14, 2022 | 12:30 PM

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో రకరకాల వీడియోలు ఉంటాయి. కొన్ని జంతువుల వీడియోలు, మరికొన్ని డ్యాన్స్‌ వీడియోలు, ఇంకొన్ని వివాహాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు ఈ వీడియోలను బాగా ఆదరిస్తారు. షేర్స్‌ , కామెంట్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తారు. నచ్చిన వీడియోని పదే పదే చూసి ఆనందిస్తారు. అయితే ఇటీవల ఓ ఇండిగో ఎయిర్ హోస్టెస్ హిందీ పాటకి డ్యాన్స్‌ చేసి చాలా ఫేమస్ అయింది. తాజాగా స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి కూడా అదిరిపోయే హిందీ పాటకు డ్యాన్స్‌ చేసి నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.

వీడియోలో ఉమా మీనాక్షి అనే స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్ విమానాశ్రయంలో హిందీ పాటకి డ్యాన్స్‌ చేయడం మనం గమనించవచ్చు. ఎరుపు రంగు యూనిఫాం ధరించి సూపర్ స్టెప్స్‌ వేసి నెటిజన్లని బాగా అలరించింది. ఆమె డ్యాన్స్‌ చేసిన విధానం అందరికి బాగానచ్చింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కి అందరు ఫిదా అయ్యారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోని 1.3 మిలియన్లకు పైగా చూశారు. రకరకాల కామెంట్లు వస్తున్నాయి. నెటిజన్లు ఉమా డ్యాన్స్ మామూలుగా లేదంటూ ప్రశంసిస్తున్నారు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ని అదిరిపోయాయని మరొక నెటిజన్‌ కామెంట్ చేశాడు. ఇంకొకరు “సూపర్ డ్యాన్స్” అని రాసారు. ఇలా నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూస్తే మీ కామెంట్ పోస్ట్‌ చేయండి.

View this post on Instagram

A post shared by UMA MEENAKSHI (@yamtha.uma)

Funny Video: సన్నిలియోన్‌ పాటకి సూపర్ డ్యాన్స్‌.. సడెన్‌గా ఏం జరిగిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..?

Viral Video: బాత్రూమ్‌లో దాక్కున్న ప్రియురాలు.. ముఖంపై పంచ్‌లు కురిపించిన ప్రియుడు.. వైరల్‌ అవుతున్న వీడియో..

Valentine Day 2022: ప్రియమైన వారికి వాలైంటెన్స్‌ విషెస్‌ చెప్పాలా.. ఇలా చేస్తే సూపర్..