Viral Video: బాత్రూమ్‌లో దాక్కున్న ప్రియురాలు.. ముఖంపై పంచ్‌లు కురిపించిన ప్రియుడు.. వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video: ప్రతిరోజు సోషల్‌ మీడియాలో చాలా వీడియోలు చూస్తారు. అందులో కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు వీటిని ఎంజాయ్ చేస్తారు. షేర్, కామెంట్స్‌ చేస్తే ఆనందిస్తారు.

Viral Video: బాత్రూమ్‌లో దాక్కున్న ప్రియురాలు.. ముఖంపై పంచ్‌లు కురిపించిన ప్రియుడు.. వైరల్‌ అవుతున్న వీడియో..
Viral Video
Follow us
uppula Raju

|

Updated on: Feb 14, 2022 | 11:02 AM

Viral Video: ప్రతిరోజు సోషల్‌ మీడియాలో చాలా వీడియోలు చూస్తారు. అందులో కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు వీటిని ఎంజాయ్ చేస్తారు. షేర్, కామెంట్స్‌ చేస్తే ఆనందిస్తారు. తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో బాత్రూమ్‌లో దాక్కున్న గర్ల్‌ఫ్రెండ్‌పై ప్రియుడు పంచ్‌లు కురిపిస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇంతకీ అతడు ప్రియురాలిని ఎందుకు కొడతాడో తెలుసుకుందాం. వైరల్ వీడియోలో ఒక అమ్మాయి బాత్రూమ్‌లో కర్టెన్‌ వెనుక ఉండటం మనం గమనించవచ్చు. అప్పుడే ఆమె ప్రియుడు బాత్రూమ్‌కి వస్తాడు. అప్పుడు కర్టెన్‌ వెనుక ఉండి అతడిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతడు పిడికిలితో పంచ్‌ ఇవ్వడం మనం వీడియోలో చూడవచ్చు. దీంతో ఆమె ముక్కు పగిలిపోతుంది. తర్వాత అక్కడ ఉన్నది తన ప్రియురాలే అని తెలుసుకొని సారీ చెబుతూ కొట్టినందుకు క్షమాపనులు కోరుతాడు. కొద్దిసేపు ఆమెని ఓదార్చుతాడు. వాస్తవానికి ఆ అమ్మాయి అతడిని ఆటపట్టించాలని అనుకుంది. కానీ చివరకు ఆమెకే దెబ్బలు తగలడం కొసమెరుపు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. కామెంట్లు, షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఒక నెటిజన్‌ ఇలా అన్నాడు ప్రాంక్‌ వీడియోలు చేసేవారికి తగిన శాస్త్రి జరిగిందన్నాడు. మరొకరు ఆ మహిళ పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. ఇంకొకరు చిలిపి పనులు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని సలహా ఇచ్చాడు. చాలామంది ఆ యువతి చేసిందే తప్పుగా భావించారు. మీరు కూడా ఈ వీడియో చూస్తే మీ కామెంట్ తెలియజేయండి.

Valentine Day 2022: ప్రియమైన వారికి వాలైంటెన్స్‌ విషెస్‌ చెప్పాలా.. ఇలా చేస్తే సూపర్..

Viral Photos: చిన్నప్పుడు దెయ్యమని హేళన.. పెద్దయ్యాక నిజంగానే రాక్షసుడు..?

Child: మీ పిల్లలు మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంట్లోనే ఈ పద్దతులు పాటించండి..?

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?